AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: మెట్రో స్టేషన్‌లో యువతి డ్యాన్స్‌.. షాక్‌ ఇచ్చిన మెట్రో అధికారులు.!

నిత్యం లక్షలాది మందిని వేగంగా గమ్యస్థానాలకు చేర్చుతుంది హైదరాబాద్ మెట్రో రైళ్లు. ట్రాఫిక్ చికాకులు, రణగొణ ధ్వనులు లేకుండా ప్రశాంతంగా ఏసీలో ప్రయాణానికి హైదరాబాదీలు అలవాటు పడటంతో..

Hyderabad: మెట్రో స్టేషన్‌లో యువతి డ్యాన్స్‌.. షాక్‌ ఇచ్చిన మెట్రో అధికారులు.!
Metro Station Dance
Srilakshmi C
|

Updated on: Jul 20, 2022 | 2:18 PM

Share

Woman Dance at Metro: నిత్యం లక్షలాది మందిని వేగంగా గమ్యస్థానాలకు చేర్చుతుంది హైదరాబాద్ మెట్రో రైళ్లు. ట్రాఫిక్ చికాకులు, రణగొణ ధ్వనులు లేకుండా ప్రశాంతంగా ఏసీలో ప్రయాణానికి హైదరాబాదీలు అలవాటు పడటంతో మెట్రో రైళ్లు అన్ని వేళల్లోనూ కిటకిటలాడుతున్నాయి. ఇదిలా ఉంటే.. కొంతమంది యువతీయువకులు ఈ రైల్వేస్టేషన్‌లో అతి చేస్తూ.. ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తాజాగా ఓ మెట్రో స్టేషన్‌లో యువతి డ్యాన్స్ చేసిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై HMRఅధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు యువతిపై సీరియస్‌ యాక్షన్‌ తీసుకుంటామని హెచ్చరించారు.

మెట్రో స్టేషన్‌లోకి స్నేహితులతో కలిసి వచ్చిన యువతి ప్లాట్‌ఫామ్‌పై ఓ సాంగ్‌కు డ్యాన్స్ చేసి దాన్ని సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. అసలే అందమైన అమ్మాయి, పైగా మోడ్రన్ దుస్తుల్లో రెచ్చిపోయి డ్యాన్స్ చేయడంతో ఆమె టాలెంట్‌కి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో మెట్రో అధికారులకు చేరడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా స్టేషన్లో డ్యాన్సులు చేయడం మంచి పద్ధతి కాదని అంటున్నారు. ఆ యువతి ఎవరు, ఏ స్టేషన్లో డ్యాన్స్ చేసిందో గుర్తించి చర్యలు తీసుకుంటామని మెట్రో అధికారులు చెబుతున్నారు.

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..