Uttam Kumar Reddy: కమీషన్ల కోసమే బీఆర్‌ఎస్‌ ప్రాజెక్టులు నిర్మించింది.. మంత్రి ఉత్తమ్ సంచలన ఆరోపణలు

రాష్ట్రంలోని ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. క్షేతస్థాయిలో ఉన్న సమస్యలను గుర్తించి పనులు చేపట్టాలని సూచించారు. ఆదివారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Follow us

|

Updated on: Jul 28, 2024 | 3:47 PM

రాష్ట్రంలోని ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. క్షేతస్థాయిలో ఉన్న సమస్యలను గుర్తించి పనులు చేపట్టాలని సూచించారు. ఆదివారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పై పలు విమర్శలు చేశారు. కమీషన్ల కోసం బీఆర్‌ఎస్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులు నిర్మించిందంటూ మంత్రి ఆరోపించారు. తాము ఐదేళ్లలో చిత్తశుద్ధితో ప్రాజెక్టులు నిర్మిస్తామని.. స్పష్టంచేశారు. కాళేశ్వరంపై కేటీఆర్‌ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని.. కేటీఆర్‌ జోసెఫ్‌ గోబెల్స్‌గా పేరు మార్చుకోవాలన్నారు. కేటీఆర్‌ అబద్ధాలను ప్రజలు నమ్మడం లేదన్నారు. ప్రాణహిత ప్రాజెక్టు పనులు ముందు కొనసాగించి.. ఆ తర్వాత ఎందుకు డిజైన్‌ మార్చారు? అంటూ మంత్రి బీఆర్ఎస్ ను ప్రశ్నించారు.

ఈ ఆర్థిక సంవత్సరం నీటిపారుదలశాఖలో రూ.10,820 కోట్ల మేర పనులకు ఆర్థికశాఖ అనుమతి ఇచ్చిందని.. ఈ పనులపై రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌ అధికారులతో సమీక్ష నిర్వహించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి పనుల పురోగతిపై సమీక్షిస్తామని మంత్రి పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

శ్రావణమాసంలో నాగ పంచమి ఎప్పుడు? తేదీ? ప్రాముఖ్యత ? ఏమిటంటే

కేటీఆర్‌ అబద్ధాలను ప్రజలు నమ్మడం లేదు: మంత్రి ఉత్తమ్‌

ఒలింపిక్స్‌లో పీవీ సింధు శుభారంభం.. తొలి మ్యాచ్‌లో అలవోక విజయం

దిండు కింద వీటిని పెట్టుకుని పడుకుంటే.. జరిగేది ఇదే!

ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం.! నారా లోకేష్ క్లారిటీ

ద్యావుడా.! రాయన్ మూవీలో ధనుష్ చెల్లెలు మెంటలెక్కించిందిగా..

హీరో రవితేజను అన్ ఫాలో చేసిన ఛార్మి.. మనస్పర్థలకు కారణం అదేనా?

పెను ప్రమాదంలో చైనా.. ఫలించని ప్రభుత్వ ప్రయత్నాలు..

తెలంగాణ జూనియర్‌ లెక్చరర్‌ (JL) పోస్టుల మెరిట్‌ లిస్ట్‌ విడుదల

3.88లక్షల స్కూటర్లను రీకాల్ చేసిన సుజుకీ.. ఇందులో మీ బండి ఉందా?
3.88లక్షల స్కూటర్లను రీకాల్ చేసిన సుజుకీ.. ఇందులో మీ బండి ఉందా?
ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం.! నారా లోకేష్ క్లారిటీ
ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం.! నారా లోకేష్ క్లారిటీ
విజయ్‌ దేవరకొండ సినిమాను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయిన రష్మిక.!

తాగిన మైకంలో పాముతో ఆటలు.. కాటేసిన సర్పం.! తర్వాత ఏమైందంటే..!

స్క్రీన్ షాట్స్ తో సహా నటుడి నీచపు గుట్టును బటయపెట్టిన సింగర్.?

తగ్గిన బంగారం ధరలు ఎన్నాళ్లు ఇలాగే ఉంటాయి.? నిపుణుల మాటేంటి.!

బిగ్‌బాస్‌లోకి జనసేన వీర మహిళ? ఊహించని విధంగా సాగనున్న బిగ్ బాస్8

పేరు మార్చుకున్న పూరీ కొడుకు.. మరి ఇలా అయినా హిట్టు వచ్చేనా.?

ప్రభాస్‌- హను సినిమా స్టోరీ లీక్‌.! ఇక థియేటర్లు దద్దరిల్లడం పక్క

అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన వెంకట్‌రెడ్డి దంపతులు

ఒలంపిక్స్ వేడుకల్లో మెగా ఫ్యామిలీ | మోక్షు సినిమాపై బిగ్ లీక్..