AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి.. పట్టపగలు సినీ ఫక్కీలో భార్య కిడ్నాప్.. అసలు కథ ఇదీ!

ఖమ్మం నగరానికి చెందిన దూలగొండ సన్నీ, కొత్తగూడెంకి చెందిన గొగ్గెల మాధవి లు కొంత కాలంగా ప్రేమించుకొని ఇటీవలే ప్రేమ వివాహం చేసుకున్నారు. పెద్దలకు ఇష్టం లేకుండా ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని మాధవి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో ఉన్నారు. మాధవి పరీక్ష రాయడానికి ఖమ్మం నుంచి కొత్తగూడెం ఆటోలో తీసుకెళుతుండగా మార్గమధ్యలో కారులో ఛేజ్ చేసి భర్తపై దాడి చేసి..

Telangana: పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి.. పట్టపగలు సినీ ఫక్కీలో భార్య కిడ్నాప్.. అసలు కథ ఇదీ!
Sunny, Madhavi
N Narayana Rao
| Edited By: |

Updated on: Aug 10, 2023 | 3:09 PM

Share

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 10: కొత్తగూడెంలో సినీ పక్కీలో కిడ్నాప్‌ జరిగింది. భర్తపై దాడిచేసి భార్యను ఎత్తుకెళ్ళారు గుర్తు తెలియని దుండగులు. పరీక్ష రాసేందుకు వెళ్తున్న దంపతులపై జరిగిన దాడిలో భార్తను చితక్కొట్టి భార్యను ఎత్తుకెళ్లారు. ఈ షాకింగ్‌ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం (ఆగస్టు 10) చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా దీనివెనుకున్న అసలు కుట్ర వెలుగులోకొచ్చింది. అసలేం జరిగిందంటే..

ఖమ్మం నగరానికి చెందిన దూలగొండ సన్నీ, కొత్తగూడెంకి చెందిన గొగ్గెల మాధవి లు కొంత కాలంగా ప్రేమించుకొని ఇటీవలే ప్రేమ వివాహం చేసుకున్నారు. పెద్దలకు ఇష్టం లేకుండా ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని మాధవి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో ఉన్నారు. మాధవి పరీక్ష రాయడానికి ఖమ్మం నుంచి కొత్తగూడెం ఆటోలో తీసుకెళుతుండగా మార్గమధ్యలో కారులో ఛేజ్ చేసి భర్తపై దాడి చేసి భార్య ను బలవంతంగా కార్లో ఎత్తుకెల్లారు దుండగులు.

కులాంతర ప్రేమవివాహం కారణంగానే తనపై దాడిచేసి తన భార్యను కిడ్నాప్ చేశారని తనకూ, తన భార్యకు ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించారు భర్త సన్ని. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు పోలీసులు. మాధవి కుటుంబ సభ్యులే కిడ్నాప్‌కు పాల్పడి ఉంటారని సన్నీ అరోపించాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి
అరుదైన గౌరవం.. ఆర్థిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌ బహుమతి
అరుదైన గౌరవం.. ఆర్థిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌ బహుమతి