Khammam: స్టూడెంట్స్ ఇష్టం వచ్చినట్లు హెయిర్ కట్ చేసిన టీచర్.. పెద్ద పెంటే అయిందిగా

ఖమ్మం జిల్లాలో 20 స్టూడెంట్స్ జుట్టుకత్తిరించారు టీచర్. తమ పిల్లలను హోరంగా అవమానించారంటూ తల్లిదండ్రులు స్కూ్‌ల్‌ ముందు ఆందోళనకు దిగారు. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి....

Khammam: స్టూడెంట్స్ ఇష్టం వచ్చినట్లు హెయిర్ కట్ చేసిన టీచర్.. పెద్ద పెంటే అయిందిగా
Hair Cut
Follow us

|

Updated on: Jul 27, 2024 | 7:50 PM

ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ ప్రభుత్వ హైస్కూల్లో టీచర్ విద్యార్థుల జుట్టు కట్‌ చేయడం కలకలం రేపింది. దీంతో టీచర్ తీరును నిరసిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. టీచర్ కత్తిరించడంతో విద్యార్దులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు విద్యార్థులు.టీచర్ శిరీష అమానుషంగా ప్రవర్తించడం సరియైనది కాదని పేరెంట్స్ తో కలిసి ప్రధాన ఉపాధ్యాయుడు వద్ద ఆందోళన చేశారు. ప్రభుత్వ హై స్కూల్ లో 6,7,8,9,10 తరగతి చదువుతున్న 20 మంది విద్యార్థులకు ఇంగ్లీష్‌ టీచర్ కత్తెరతో కటింగ్ చేయడం స్థానికంగా వివాదానికి దారి తీసంది. విద్యార్దుల జుట్టు కత్తిరించడంపై ఇంగ్లీషు టీచర్ వివరణ ఇచ్చారు.

ఇదే ఘటనపై హెచ్‌ఎం స్పందించారు. తాను క్లాస్‌కి వెళ్లి వచ్చేసరికి మేడం కట్‌ చేస్తున్నారని.. అలా చేయడం కరెక్ట్ కాదని హెచ్చరించినట్లు చెప్పారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరకుండా చేసుకుంటామని తెలిపారు. తమపిల్లలు ఏదైనా తప్పుచేస్తే తల్లిదండ్రులు పిలిచి చెప్తే సరిపోతుంది కదాఅని పలువురు స్టూడెంట్స్ పేరెంట్స్ చెప్పారు. వివాదం గురించి తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని విద్యార్థుల తల్లిదండ్రులను శాంతింప చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పిల్లలకు స్కూల్లో పిచ్చిపిచ్చిగా హెయిర్ కట్ చేసిన టీచర్.. తర్వాత
పిల్లలకు స్కూల్లో పిచ్చిపిచ్చిగా హెయిర్ కట్ చేసిన టీచర్.. తర్వాత
పాన్‌కార్డు పేరుతో భారీ స్కామ్.. చెక్ చేసుకోండి లేకుంటే..
పాన్‌కార్డు పేరుతో భారీ స్కామ్.. చెక్ చేసుకోండి లేకుంటే..
ఈవీ కార్ల తయారీ ప్రక్రియ ఆపేసిన ఓలా ఎలక్ట్రిక్‌…!
ఈవీ కార్ల తయారీ ప్రక్రియ ఆపేసిన ఓలా ఎలక్ట్రిక్‌…!
యష్ సినిమాలో నేను నటించడం లేదు.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
యష్ సినిమాలో నేను నటించడం లేదు.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
మటన్ ముసుగులో కుక్కమాంసం విక్రయాలు? ఎక్కడంటే
మటన్ ముసుగులో కుక్కమాంసం విక్రయాలు? ఎక్కడంటే
సినిమాల్లేకపోయిన అందాలు చాలవ.! సోకులతో కవ్విస్తున్న పూజ హెగ్డే..
సినిమాల్లేకపోయిన అందాలు చాలవ.! సోకులతో కవ్విస్తున్న పూజ హెగ్డే..
ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో పట్టాలెక్కిన నందమూరి మోక్షజ్ఞ మూవీ..
ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో పట్టాలెక్కిన నందమూరి మోక్షజ్ఞ మూవీ..
పదేళ్ల క్రితం ఇద్దరు పిల్లలు తప్పిపోయారు.. చివరకు, ఏం జరిగిందంటే.
పదేళ్ల క్రితం ఇద్దరు పిల్లలు తప్పిపోయారు.. చివరకు, ఏం జరిగిందంటే.
ఐటీఆర్ ఫైల్ చేయని వారికి గుడ్ న్యూస్.. మరో నెలపాటు గడువు పెంపు..?
ఐటీఆర్ ఫైల్ చేయని వారికి గుడ్ న్యూస్.. మరో నెలపాటు గడువు పెంపు..?
శ్రీలంకతో మొదటి టీ20 .. టాస్ ఓడిన భారత్.. సంజూకు మళ్లీ నిరాశే
శ్రీలంకతో మొదటి టీ20 .. టాస్ ఓడిన భారత్.. సంజూకు మళ్లీ నిరాశే