Yash: యష్ సినిమాలో నేను నటించడం లేదు.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

యష్ ఎలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తాడు అని అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు టాక్సిక్ అనే సినిమాను అనౌన్స్ చేశాడు యష్. మలయాళానికి చెందిన గీతూ మోహన్ దాస్ 'టాక్సిక్' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార, శ్రుతిహాసన్ తదితరులు నటించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. కానీ ఇంతవరకు ఎలాంటి అప్డేట్ లేదు.

Yash: యష్ సినిమాలో నేను నటించడం లేదు.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
Yash
Follow us

|

Updated on: Jul 27, 2024 | 7:43 PM

కేజీఎఫ్ లాంటి భారీ హిట్ సినిమా తర్వాత యష్ క్రేజ్ డబుల్ అయ్యింది. ఆయన నెక్స్ట్ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. యష్ ఎలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తాడు అని అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు టాక్సిక్ అనే సినిమాను అనౌన్స్ చేశాడు యష్. మలయాళానికి చెందిన గీతూ మోహన్ దాస్ ‘టాక్సిక్’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార, శ్రుతిహాసన్ తదితరులు నటించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. కానీ ఇంతవరకు ఎలాంటి అప్డేట్ లేదు. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీలు కూడా నటిస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తారా సుతారియా కూడా నటిస్తుందని గుసగుసలు వినిపించాయి. ఆ వార్తలు కాస్త వైరల్ అవ్వడంతో ఈ వార్తల పై తారా సుతారియా స్పందించింది.

ఇది కూడా చదవండి : హైపర్ ఆది వల్లే నేను జబర్దస్త్ మానేశా..? ఇప్పుడు సినిమాల్లో అలాంటి పాత్రలు ఇస్తామంటున్నారు..

తారా సుతారియా ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’, ‘ఏక్ విలన్ రిటర్న్స్’తో క్రేజ్ తెచ్చుకుంది. ‘టాక్సిక్‌’ సినిమాలో ఆమె పార్ట్‌ అవుతారనే వార్త హల్‌చల్‌ చేసింది. దీనిపై స్పష్టత వచ్చింది తారా సుతారియా.. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. టాక్సిక్ సినిమాలో తారా సుతారియా సెకండ్ హీరోయిన్ అని వార్తలు వచ్చాయి. దీని గురించి ఆమె మాట్లాడుతూ.. ఇటీవల ఓ ప్రాజెక్ట్ గురించి రాసిన కథనం తప్పు. అది అసత్య ప్రచారం. మీకు ఏదైనా చెప్పాలని ఉంటే, నేనే పంచుకుంటాను. ప్రత్యేక నోటీసు, ఇక్కడ ఎవరూ సెకండ్ హీరోయిన్  కాదు’ అని తారా చెప్పుకొచ్చింది.

ఇది కూడా చదవండి : Raviteja : ఒరేయ్ ఆజామో.. మన మాస్ రాజా కూతురు మెంటలెక్కించిందిగా..!!

తాజాగా తారా సుతారియా ‘అపూర్వ’ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా సర్వైల్ యాక్షన్ డ్రామా రూపంలో రూపొందింది. అభిషేక్ బెనర్జీ ప్రధాన పాత్రలో కనిపించారు. ఆయన కొత్త సినిమా ఏదీ ప్రకటించలేదు. ఇక టాక్సిక్‌ విషయానికొస్తే ఈ సినిమా డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో యష్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తారని తెలుస్తోంది. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయనున్నారు.

View this post on Instagram

A post shared by Yash (@thenameisyash)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

యష్ సినిమాలో నేను నటించడం లేదు.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
యష్ సినిమాలో నేను నటించడం లేదు.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
మటన్ ముసుగులో కుక్కమాంసం విక్రయాలు? ఎక్కడంటే
మటన్ ముసుగులో కుక్కమాంసం విక్రయాలు? ఎక్కడంటే
సినిమాల్లేకపోయిన అందాలు చాలవ.! సోకులతో కవ్విస్తున్న పూజ హెగ్డే..
సినిమాల్లేకపోయిన అందాలు చాలవ.! సోకులతో కవ్విస్తున్న పూజ హెగ్డే..
ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో పట్టాలెక్కిన నందమూరి మోక్షజ్ఞ మూవీ..
ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో పట్టాలెక్కిన నందమూరి మోక్షజ్ఞ మూవీ..
పదేళ్ల క్రితం ఇద్దరు పిల్లలు తప్పిపోయారు.. చివరకు, ఏం జరిగిందంటే.
పదేళ్ల క్రితం ఇద్దరు పిల్లలు తప్పిపోయారు.. చివరకు, ఏం జరిగిందంటే.
ఐటీఆర్ ఫైల్ చేయని వారికి గుడ్ న్యూస్.. మరో నెలపాటు గడువు పెంపు..?
ఐటీఆర్ ఫైల్ చేయని వారికి గుడ్ న్యూస్.. మరో నెలపాటు గడువు పెంపు..?
శ్రీలంకతో మొదటి టీ20 .. టాస్ ఓడిన భారత్.. సంజూకు మళ్లీ నిరాశే
శ్రీలంకతో మొదటి టీ20 .. టాస్ ఓడిన భారత్.. సంజూకు మళ్లీ నిరాశే
ఆశ్చర్యం.. సముద్రంలో 13వేల అడుగుల లోతులో కూడా ఆక్సిజన్‌
ఆశ్చర్యం.. సముద్రంలో 13వేల అడుగుల లోతులో కూడా ఆక్సిజన్‌
అలనాటి అందాల తార గౌతమి కూతుర్ని చూశారా.?
అలనాటి అందాల తార గౌతమి కూతుర్ని చూశారా.?
హరీష్‌రావు వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి.. తగ్గేదేలే..
హరీష్‌రావు వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి.. తగ్గేదేలే..