దుబాయ్‌లో తెలంగాణ వాసి అరెస్ట్‌.. తమ బిడ్డను విడిపించాలని వేడుకుంటోన్న కుటుంబ సభ్యులు

తెలంగాణలోని నిజామాబాద్ జిల్ల ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామానికి చెందిన తాళ్ల ప్రభాకర్ అనే వలస కూలీని దుబాయ్‌ పోలీసులు అరెస్ట్ చేశారు.

దుబాయ్‌లో తెలంగాణ వాసి అరెస్ట్‌.. తమ బిడ్డను విడిపించాలని వేడుకుంటోన్న కుటుంబ సభ్యులు
Follow us

| Edited By:

Updated on: Nov 15, 2020 | 2:50 PM

Migrant Labour Arrested: తెలంగాణలోని నిజామాబాద్ జిల్ల ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామానికి చెందిన తాళ్ల ప్రభాకర్ అనే వలస కూలీని దుబాయ్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. కరోనా ప్రభావంతో అంతకుముందు పనిచేస్తున్న కంపెనీలో వేతనాలు లేకపోవడంతో.. ఇప్పుడు మరో చోట ప్రభాకర్ పనులు చేసుకుంటున్నాడు. అయితే పాస్‌పోర్ట్, కంపెనీ వీసాలో సరైన వివరాలు చెప్పకుండా బయట తిరుగుతున్నాడన్న అభియోగాలపై షార్జా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో బాదితుడి కుటుంబ సభ్యులు గల్ఫ్ వెల్ఫేర్ కల్చరల్ అధ్యక్షుడు పాట్కూరి బసంత్ రెడ్డిని కలిశారు. తమ బిడ్డను విడిపించాలని ప్రభాకర్ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

Read More:

‘ఎఫ్‌ 3’ సెట్స్‌పైకి వెళ్లేందుకు డేట్ ఫిక్స్‌.. రెడీగా ఉన్న వెంకీ, వరుణ్‌

రామ్‌ చరణ్‌కి పెద్ద అభిమానిని.. ఆయన సినిమాలన్నీ చూశా.. ‘ఉప్పెన’ బ్యూటీ

Latest Articles