Goa: గుడ్ న్యూస్.. సికింద్రాబాద్ నుంచి గోవాకు డైరెక్ట్ ట్రైన్

తెలుగు రాష్ట్రాల నుంచి గోవా వెళ్లే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్ నుంచి వాస్కోడగామా (గోవా) వరకు కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు ను నడపనున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్‌-గోవా మధ్య రైళ్లన్నీ 100 ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయని, సీట్లు దొరక్క చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి మార్చిలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు లేఖ రాశారు.

Goa: గుడ్ న్యూస్.. సికింద్రాబాద్ నుంచి గోవాకు డైరెక్ట్ ట్రైన్
Train
Follow us

|

Updated on: Aug 14, 2024 | 12:55 PM

గోవా అనేది మన దేశంలో ఫేమస్ టూరిస్ట్ స్పాట్. తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది ఈ ప్రాంతాన్ని సందర్శిస్తూ ఉంటారు. అయితే ఇప్పటివరకు గోవాకు తెలంగాణ నుంచి డైరెక్ట్ ట్రైన్ లేదు. సికింద్రాబాద్‌ నుంచి వీక్లీ సర్వీసు, కాచిగూడ నుంచి నాలుగు బోగీల(సాధారణ, ఏసీ, స్లీపర్‌)సర్వీసు గుంతకల్‌ వద్ద గోవా ట్రైన్‌తో లింకై వెళ్లేవి. ఇది కొంచెం ప్రయాసతో కూడిన ప్రయాణమే.  అయితే.. తాజాగా దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్​ నుంచి నేరుగా గోవాకు వెళ్లేలా సర్వీసును అందుబాటులోకి తెస్తోంది. వారం రోజుల్లోనే ఈ సర్వీసు అందుబాటులోకి రానుంది. ఈట్రైన్​ సికింద్రాబాద్, కాచిగూడ, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్, బళ్లారి, హోస్పేట, కొప్పల్, గడగ్, హుబ్బళ్లి, ధార్వాడ్, లోండా, క్యాసిల్ రాక్, కులెం, సాన్వోర్‌డెమ్, మడగావ్ జంక్షన్లలో ఆగుతూ… వాస్కోడగామా చేరుకోనున్నట్లు రైల్వేశాఖ అధికారులు తెలిపారు.

సికింద్రాబాద్ – గోవా మధ్య నడిచే ట్రైన్లలో అస్సలు ఖాళీ ఉండటం లేదు. ప్రయాణికులు సీట్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి  రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు మార్చిలో లేఖ రాశారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఈ ప్రతిపాదన హోల్డ్‌లో పడింది.  ఇటీవల రైల్వేశాఖ మంత్రిని కలిసిన కిషన్​రెడ్డి ఈ ప్రాజెక్టు విషయాన్ని గుర్తుచేశారు. దీనిపై అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించి.. ట్రైన్ సర్వీసు అందుబాటులోకి తెచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో బుధ, శుక్ర వారాల్లో సికింద్రాబాద్‌ నుంచి వాస్కోడిగామకు…  గురు, శనివారాల్లో రిటన్​లో సికింద్రాబాద్‌కు సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నారు.  టిక్కెట్‌ ధరలను అతి త్వరలో వెల్లడించనున్నారు.

కాగా ఏటా దాదాపు 80 లక్షల మంది స్వదేశీ టూరిస్టులు గోవాను వెళ్తుండగా.. ఇందులో..  20 శాతం మంది తెలుగు రాష్ట్రాలవారే ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.  

హార్దిక్ పాండ్యా కొత్త ప్రియురాలు ఎవరో తెలుసా? అందం చూస్తే ఫిదానే
హార్దిక్ పాండ్యా కొత్త ప్రియురాలు ఎవరో తెలుసా? అందం చూస్తే ఫిదానే
డ్రగ్స్‌కు బానిసగా మారిన ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు.. చివరకు ఇలా..
డ్రగ్స్‌కు బానిసగా మారిన ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు.. చివరకు ఇలా..
బాక్సాఫీస్ నిహారిక కొణిదెల ‘కమిటీ కుర్రోళ్ళు’
బాక్సాఫీస్ నిహారిక కొణిదెల ‘కమిటీ కుర్రోళ్ళు’
కాలినడకన తిరుమలకు చేరుకున్న హీరో మహేశ్‌ బాబు ఫ్యామిలీ
కాలినడకన తిరుమలకు చేరుకున్న హీరో మహేశ్‌ బాబు ఫ్యామిలీ
ఆ టోర్నీ నుంచి రోహిత్, కోహ్లీ ఔట్.. రెడ్ బాల్‌కు తిరిగొచ్చిన పంత్
ఆ టోర్నీ నుంచి రోహిత్, కోహ్లీ ఔట్.. రెడ్ బాల్‌కు తిరిగొచ్చిన పంత్
మళ్లీ ట్రెండింగ్‌లోకొచ్చిన కల్కి 2898 ఏడీ. కీర్తి నే కారణమా.!
మళ్లీ ట్రెండింగ్‌లోకొచ్చిన కల్కి 2898 ఏడీ. కీర్తి నే కారణమా.!
చైనాలో చరిత్ర సృష్టించిన భరతనాట్యం.. ఈ పదమూడేండ్ల చిన్నారిఇప్పుడు
చైనాలో చరిత్ర సృష్టించిన భరతనాట్యం.. ఈ పదమూడేండ్ల చిన్నారిఇప్పుడు
కోహ్లీ, రోహిత్‌లకు నచ్చలే.. కట్‌చేస్తే.. 5 మెయిడీన్లతో 5 వికెట్లు
కోహ్లీ, రోహిత్‌లకు నచ్చలే.. కట్‌చేస్తే.. 5 మెయిడీన్లతో 5 వికెట్లు
వెల్లుల్లి కూరగాయనా.? మసాలానా.? హైకోర్టుకు చేరిన వ్యవహారం...
వెల్లుల్లి కూరగాయనా.? మసాలానా.? హైకోర్టుకు చేరిన వ్యవహారం...
సముద్రంలో ఇండియన్ కోస్ట్ గార్డ్ చేసిన అద్భుత దృశ్యం..వీడియో వైరల్
సముద్రంలో ఇండియన్ కోస్ట్ గార్డ్ చేసిన అద్భుత దృశ్యం..వీడియో వైరల్
మెక్సికోలో కూలిన పిరమిడ్‌.. వినాశనానికి సంకేతమా.? వీడియో వైరల్..
మెక్సికోలో కూలిన పిరమిడ్‌.. వినాశనానికి సంకేతమా.? వీడియో వైరల్..
మరింత ఈజీగా బ్యాంక్​ లోన్స్.! సిబిల్ స్కోర్ ఉన్నవారికి ఈజీగా లోన్
మరింత ఈజీగా బ్యాంక్​ లోన్స్.! సిబిల్ స్కోర్ ఉన్నవారికి ఈజీగా లోన్
ఆవుకు గ్రాండ్ బర్త్ డే సెలెబ్రేషన్|చాయ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్..
ఆవుకు గ్రాండ్ బర్త్ డే సెలెబ్రేషన్|చాయ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్..
ఇదెక్కడి రచ్చ.. రోడ్డుపై బస్సు డ్రైవర్‌తో గొడవపడ్డ దర్శకుడు..
ఇదెక్కడి రచ్చ.. రోడ్డుపై బస్సు డ్రైవర్‌తో గొడవపడ్డ దర్శకుడు..
నిహారిక కోసం రంగంలోకి దిగిన చరణ్‌-మహేష్|చిక్కుల్లో సూర్య, విక్రమ్
నిహారిక కోసం రంగంలోకి దిగిన చరణ్‌-మహేష్|చిక్కుల్లో సూర్య, విక్రమ్
బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లను అడ్డుకున్న బీఎస్‌ఎఫ్‌.!
బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లను అడ్డుకున్న బీఎస్‌ఎఫ్‌.!
మేం తగ్గం... సింహాలపైకి దూసుకెళ్లిన కుక్కలు
మేం తగ్గం... సింహాలపైకి దూసుకెళ్లిన కుక్కలు
మనుషులను తీసుకెళ్లే చైనా డ్రోన్ వచ్చేసింది.! 2 వేల కేజీల లోడ్‌..
మనుషులను తీసుకెళ్లే చైనా డ్రోన్ వచ్చేసింది.! 2 వేల కేజీల లోడ్‌..
డ్రోన్‌ మంటల్లో 'జపోరిజియా' అణు విద్యుత్‌ ప్లాంట్.. ఆరోపణలు.
డ్రోన్‌ మంటల్లో 'జపోరిజియా' అణు విద్యుత్‌ ప్లాంట్.. ఆరోపణలు.
ఆ ఊళ్లో కాకులు మగవాళ్లనే ఎందుకు తంతున్నాయి.? వీడియో వైరల్..
ఆ ఊళ్లో కాకులు మగవాళ్లనే ఎందుకు తంతున్నాయి.? వీడియో వైరల్..