ఇదెక్కడి రచ్చ.. రోడ్డుపై బస్సు డ్రైవర్‌తో గొడవపడ్డ దర్శకుడు..

కారులో కడలూరు మీదుగా పుదుచ్చేరి రాష్ట్రానికి వెళ్తున్నాడు దర్శకుడు చేరన్. పెరియకంకనకుప్పం సమీపంలోకి రాగానే వెనుక వస్తున్న ఓ బస్సు హారన్ కొట్టింది. పెద్ద శబ్దం చేస్తూ వేగంగా బస్సు వేగంగా రావడంతో చేరన్ చాలా టెన్షన్ పడ్డాడు. దీంతో బస్సుకు దారి ఇవ్వడం కుదరలేదు. దీంతో బస్సు డ్రైవర్‌ హారన్‌ కొడుతూనే ఉన్నాడు.

Follow us

|

Updated on: Aug 14, 2024 | 1:54 PM

తమిళ చిత్రసీమలో ప్రముఖ దర్శకుల్లో చేరన్ ఒకరు. మంగళవారం రోజున తమిళనాడులోని కడలూరు సమీపంలో ఓ ప్రైవేట్ బస్సు డ్రైవర్, కండక్టర్ తో వాగ్వాదానికి దిగిన ఘటన కలకలం రేపింది. కారులో కడలూరు మీదుగా పుదుచ్చేరి రాష్ట్రానికి వెళ్తున్నాడు దర్శకుడు చేరన్. పెరియకంకనకుప్పం సమీపంలోకి రాగానే వెనుక వస్తున్న ఓ బస్సు హారన్ కొట్టింది. పెద్ద శబ్దం చేస్తూ వేగంగా బస్సు వేగంగా రావడంతో చేరన్ చాలా టెన్షన్ పడ్డాడు. దీంతో బస్సుకు దారి ఇవ్వడం కుదరలేదు. దీంతో బస్సు డ్రైవర్‌ హారన్‌ కొడుతూనే ఉన్నాడు. దాంతో ఒక్కసారిగా అసహనానికి గురైన చేరన్.. మార్గమధ్యలో కారు ఆపి రోడ్డుపైకి వాగ్వాదానికి దిగాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

ఇదెక్కడి రచ్చ.. రోడ్డుపై బస్సు డ్రైవర్‌తో గొడవపడ్డ దర్శకుడు..
ఇదెక్కడి రచ్చ.. రోడ్డుపై బస్సు డ్రైవర్‌తో గొడవపడ్డ దర్శకుడు..
నిహారిక కోసం రంగంలోకి దిగిన చరణ్‌-మహేష్|చిక్కుల్లో సూర్య, విక్రమ్
నిహారిక కోసం రంగంలోకి దిగిన చరణ్‌-మహేష్|చిక్కుల్లో సూర్య, విక్రమ్
బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లను అడ్డుకున్న బీఎస్‌ఎఫ్‌.!
బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లను అడ్డుకున్న బీఎస్‌ఎఫ్‌.!
మేం తగ్గం... సింహాలపైకి దూసుకెళ్లిన కుక్కలు
మేం తగ్గం... సింహాలపైకి దూసుకెళ్లిన కుక్కలు
మనుషులను తీసుకెళ్లే చైనా డ్రోన్ వచ్చేసింది.! 2 వేల కేజీల లోడ్‌..
మనుషులను తీసుకెళ్లే చైనా డ్రోన్ వచ్చేసింది.! 2 వేల కేజీల లోడ్‌..
డ్రోన్‌ మంటల్లో 'జపోరిజియా' అణు విద్యుత్‌ ప్లాంట్.. ఆరోపణలు.
డ్రోన్‌ మంటల్లో 'జపోరిజియా' అణు విద్యుత్‌ ప్లాంట్.. ఆరోపణలు.
ఆ ఊళ్లో కాకులు మగవాళ్లనే ఎందుకు తంతున్నాయి.? వీడియో వైరల్..
ఆ ఊళ్లో కాకులు మగవాళ్లనే ఎందుకు తంతున్నాయి.? వీడియో వైరల్..
ఉదయం నిద్ర లేచిన వెంటనే మీకు తలనొప్పిగా ఉంటోందా.? అయితే జాగ్రత్త!
ఉదయం నిద్ర లేచిన వెంటనే మీకు తలనొప్పిగా ఉంటోందా.? అయితే జాగ్రత్త!
ఖుషీ ఖుషీగా అరటి రైతులు.. అసలు కారణం ఇదే.! పెద్ద ఎత్తున దిగుమతి..
ఖుషీ ఖుషీగా అరటి రైతులు.. అసలు కారణం ఇదే.! పెద్ద ఎత్తున దిగుమతి..
ద్రోణి ఎఫెక్ట్.! ఏపీలోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
ద్రోణి ఎఫెక్ట్.! ఏపీలోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..