Women Suicide In Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. ఉపవాసం వద్దన్నందుకు ఊపిరితీసుకున్న యువతి..

Women Suicide In Hyderabad: హైదారాబాద్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఉపవాసం ఉండొందు అన్నందుకు ఓ యువతి ఊపిరితీసుకుంది. ఈ దారుణ సంఘటన బేగంపేట పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

Women Suicide In Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. ఉపవాసం వద్దన్నందుకు ఊపిరితీసుకున్న యువతి..
Young Girl Sucide In Hydera
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 22, 2021 | 11:20 AM

Women Suicide In Hyderabad: హైదారాబాద్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఉపవాసం ఉండొందు అన్నందుకు ఓ యువతి ఊపిరితీసుకుంది. ఈ దారుణ సంఘటన బేగంపేట పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు చెందిన దేవి నాగమ్మ (19) గత కొన్నేళ్లుగా ఇద్దరు అక్కలతో కలిసి ప్రకాస్‌ నగర్‌లో నివాసముంటోంది. నాగమ్మకు ప్రతీ సోమవారం ఉపవాసం ఉండడం అలవాటు ఉంది. అయితే ఈ మధ్యకాలంలో అనారోగ్యం బాగా క్షీణించడంతో ఆమె అక్క నాగమ్మను మందలించింది. ఈ కారణంగా ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నాగమ్మ ఈ నెల 9న ఇంట్లో ఉరేసుకుంది. ఈ విషయాన్ని గమనించిన పెద్దక్క, బావ.. కొన ఊపిరితో ఉన్న ఆమెను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయిదు రోజుల చికిత్స అనంతరం నాగమ్మను తాజాగా గాంధీ ఆసుపత్రికి మార్చారు. ఈ క్రమంలో కొన్ని రోజులు చికిత్స పొందిన తర్వాత పరిస్థితి విషమించడంతో నాగమ్మ ఆదివారం మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని బేగంపేట ఇన్‌స్పెక్టర్‌ పి.శ్రీనివాస్‌ రావు తెలిపారు.

Also Read: మాస్కులు ధరించనందుకు 22 లక్షల మందికి జరిమానా.. 44 కోట్ల రూపాయలు వసూలు చేసిన బీఎంసీ..

Students Drown: విషాదం నింపిన సరదా.. సముద్రంలో స్నానానికి వెళ్లి విద్యార్థుల గల్లంతు.. ఇద్దరు మృతి

Gold Smuggling: గోల్డ్ స్మగ్లింగ్..! అయితే వీరు కాస్తా వెరైటీ..! దొరికిపోయారు..! దాచింది ఎక్కడో తెలుసా..?

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే