సూరత్ ఘటనతో హైదరాబాద్‌లో తనిఖీలు..!

| Edited By:

Jun 01, 2019 | 3:22 PM

సూరత్‌లోని ఓ కోచింగ్ సెంటర్‌లో అగ్నిప్రమాదం తర్వాత.. వివిధ రాష్ట్రాల అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రధాన సిటీల్లోని కోచింగ్ సెంటర్లపై ఫోకస్ పెట్టారు. తాజాగా.. కోచింగ్ సెంటర్లలో ఆకస్మిక తనిఖీలు చేశారు జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్. ఫైర్ సేఫ్టీకి సంబంధించిన పరికరాలు లేకపోవడంతో కోచింగ్ సెంటర్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని కోచింగ్ సెంటర్లను పరిశీలించి.. ఫైర్ సేఫ్టీకి సంబంధించిన వివరాలతో కూడిన నివేదికను ఇవ్వాలని జీహెచ్ఎంసీ ఫైర్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విభాగం డైరెక్టర్‌ని ఆదేశించారు […]

సూరత్ ఘటనతో హైదరాబాద్‌లో తనిఖీలు..!
Follow us on

సూరత్‌లోని ఓ కోచింగ్ సెంటర్‌లో అగ్నిప్రమాదం తర్వాత.. వివిధ రాష్ట్రాల అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రధాన సిటీల్లోని కోచింగ్ సెంటర్లపై ఫోకస్ పెట్టారు. తాజాగా.. కోచింగ్ సెంటర్లలో ఆకస్మిక తనిఖీలు చేశారు జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్. ఫైర్ సేఫ్టీకి సంబంధించిన పరికరాలు లేకపోవడంతో కోచింగ్ సెంటర్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని కోచింగ్ సెంటర్లను పరిశీలించి.. ఫైర్ సేఫ్టీకి సంబంధించిన వివరాలతో కూడిన నివేదికను ఇవ్వాలని జీహెచ్ఎంసీ ఫైర్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విభాగం డైరెక్టర్‌ని ఆదేశించారు కమిషనర్ దానకిషోర్.