Hyderabad: బైకైనా, కారైనా రోడ్డెక్కితే బేజారే..! సిటీజనానికి ఇంకెన్నాళ్లీ చక్రబంధం..

Hyderabad Traffic : తీవ్రం, అత్యంత తీవ్రం.. ట్రాఫిక్ కష్టాన్ని ఇలా విడదీసి లెక్కలేస్తుంది ట్రాఫిక్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్. అంటే నార్మల్ అనే పరిస్థితే లేదని అర్థం. ఉదయం ఏడు మొదలు రాత్రి 11 దాకా డేటైమ్ ఆసాంతం రోడ్లపై అష్టకష్టమే. కంజెషన్ పాయింట్స్‌ని బట్టి హైదరాబాద్‌లో మొత్తం ఏడు హాట్‌స్పాట్స్‌ను మార్కౌట్ చేసింది ట్రాఫిక్ విభాగం.

Hyderabad: బైకైనా, కారైనా రోడ్డెక్కితే బేజారే..! సిటీజనానికి ఇంకెన్నాళ్లీ చక్రబంధం..
Hyderabad Traffic

Updated on: May 20, 2026 | 9:55 PM

మాదాపూర్ ఇనార్బిట్ మాల్ నుంచి ఐకియా హబ్‌ వరకు.. దూరం ఒకటిన్నర కిలోమీటర్లు.. జర్నీ టైమ్ 20 నిమిషాలు.. NMDC ఫ్లైఓవర్ నుంచి PV ఎక్స్‌ప్రెస్‌వే ఎంట్రీ వరకు.. దూరం 2 కిలోమీటర్లు.. జర్నీ టైమ్ 25 నిమిషాలు… మలక్‌పేట్ యశోద హాస్పిటల్ నుంచి చాదర్‌ఘాట్ సిగ్నల్ వరకు దూరం 2.3 కిలోమీటర్లు.. జర్నీ టైమ్ మాత్రం అరగంట.. పంజాగుట్ట ఫ్లైఓవర్ నుంచి పరేడ్‌గ్రౌండ్స్ బ్రిడ్జ్‌ వరకు.. దూరం ఆరున్నర కిలోమీటర్లు.. జర్నీ టైమ్‌ గంటన్నర.. పీక్‌ అవర్స్‌లో భాగ్యనగరంలో సిట్యువేషన్ ఇది. క్రూషియల్ రోడ్స్‌లో ట్రాఫిక్ ఎంత థిక్కుగా ఉంటుందో, వెహికల్ బైటికి తీస్తే గమ్యం చేరేలోగా ఎంత నరకం కనిపిస్తుందో దీన్ని బట్టే అర్థమౌతోంది కదా..? సగటు హైదరాబాదీకి రెగ్యులర్‌గా దొరికే బోనస్‌ కష్టం ఇది. సిగ్నల్స్ దగ్గర ఏ వాహనదారుణ్ణి కదిలించినా ఒక్కటే ఆన్సర్.. నరకం కనిపిస్తోంది బ్రో అని. హైదరాబాద్ రోడ్లా మజాకా..? తీవ్రం, అత్యంత తీవ్రం.. ట్రాఫిక్ కష్టాన్ని ఇలా విడదీసి లెక్కలేస్తుంది ట్రాఫిక్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్. అంటే నార్మల్ అనే పరిస్థితే లేదని అర్థం. ఉదయం ఏడు మొదలు రాత్రి 11 దాకా డేటైమ్ ఆసాంతం రోడ్లపై అష్టకష్టమే. కంజెషన్ పాయింట్స్‌ని బట్టి హైదరాబాద్‌లో మొత్తం ఏడు...

Loading...
Unable to load recommendations.
Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి