AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉప్పల్‌లో పట్టుబడ్డ డిఫెన్స్‌ లిక్కర్.. ఇద్దరు నిందితుల అరెస్ట్‌.. విచారణలో అసలు విషయం..!

హైదరాబాద్, ఉప్పల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధి చిలక నగర్ ప్రధాన రహదారిలో డిఫెన్స్ లిక్కర్ 21 బాటిల్స్ ను కలిగి ఉన్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పట్టుబడిన వారిలో..

ఉప్పల్‌లో పట్టుబడ్డ డిఫెన్స్‌ లిక్కర్.. ఇద్దరు నిందితుల అరెస్ట్‌.. విచారణలో అసలు విషయం..!
Defense Liquor Seized in Uppal
Jyothi Gadda
|

Updated on: Apr 13, 2025 | 1:56 PM

Share

హైదరాబాద్, ఉప్పల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధి చిలక నగర్ ప్రధాన రహదారిలో డిఫెన్స్ లిక్కర్ 21 బాటిల్స్ ను కలిగి ఉన్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒకరు మాజీ సైనికుడు , మరొకరు సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పోలీసులు వెల్లడించారు. వీరి వద్ద వివిధ కంపెనీలకు చెందిన 21 బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పట్టుబడిన వారు A1 బి సత్యనారాయణ 65, మాజీ సైనికుడు. కాగా, మరో వ్యక్తి A2 పడాల రాజకుమార్ 33. ఇతను ఆపిల్ ఇండియాలో సాఫ్ట్వేర్ ఉద్యోగి గా పనిచేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
టమాటో రసం ఇలా పెడితే మూడు రోజులు ఫ్రెష్
టమాటో రసం ఇలా పెడితే మూడు రోజులు ఫ్రెష్
ఆలయాలను పదే పదే సందర్శిస్తున్నారా? నిజమైన దైవ దర్శనం అర్థం ఇదేనట!
ఆలయాలను పదే పదే సందర్శిస్తున్నారా? నిజమైన దైవ దర్శనం అర్థం ఇదేనట!
దసరా, దీపావళి సెలవుల్లో ఊరెళ్తున్నారా? ఈ తప్పు అస్సలు చేయొద్దు
దసరా, దీపావళి సెలవుల్లో ఊరెళ్తున్నారా? ఈ తప్పు అస్సలు చేయొద్దు
9 కాదు.. 16 రోజుల నవరాత్రులు! 500 ఏళ్ల నాటి పుస్తకంతో పూజలు..
9 కాదు.. 16 రోజుల నవరాత్రులు! 500 ఏళ్ల నాటి పుస్తకంతో పూజలు..
డాబాపై తులసి మొక్కను పెంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తెలుసుకోండి!
డాబాపై తులసి మొక్కను పెంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తెలుసుకోండి!
నరాల బలహీనత తగ్గి.. శరీరం ఉక్కులా మారుతుంది..
నరాల బలహీనత తగ్గి.. శరీరం ఉక్కులా మారుతుంది..
కళ్లముందే కాఫీ.. ఐనా ఆన్సర్ ‘టీ’ చెప్పాడు.. UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
కళ్లముందే కాఫీ.. ఐనా ఆన్సర్ ‘టీ’ చెప్పాడు.. UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
పంజాగుట్ట-జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ఫ్లైఓవర్‌పై బిగ్ అప్డేట్
పంజాగుట్ట-జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ఫ్లైఓవర్‌పై బిగ్ అప్డేట్
అబ్బబ్బా.. మూడు మహా యాగాలు.. వీరికి పట్టిందల్లా బంగారమే..!
అబ్బబ్బా.. మూడు మహా యాగాలు.. వీరికి పట్టిందల్లా బంగారమే..!
చిన్నప్పటి నుంచి వస్తున్నా.. ఇలా ఎప్పుడూ జరగలేదు
చిన్నప్పటి నుంచి వస్తున్నా.. ఇలా ఎప్పుడూ జరగలేదు