Watch Video: ఉపాధి కూలీ టీ-షర్ట్ విప్పించి కాంగ్రెస్ స్థానిక నాయకులు.. అసలు విషయం తెలిస్తే షాక్..

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకుల పైశాచిక ఆనందం జనంలో చర్చగా మారింది. ప్రచారంలో భాగంగా ఉపాధిహామి కూలీల వద్దకు వెళ్లిన కొందరు కాంగ్రెస్ స్థానిక నేతలు మండుటెండలో ఓ కూలీ షర్ట్ విప్పించి అర్ధ నగ్నంగా నిలబెట్టారు. ఆ కూలీ ధరించిన టీ షర్ట్ బీఆర్ఎస్ పార్టీకి చెందిన టీ షర్టు కావడమే కారణంగా తెలుస్తోంది. బలవంతంగా  కాంగ్రెస్ స్థానిక నేతలు అతని టీ షర్ట్ విప్పించి పారేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.

Watch Video: ఉపాధి కూలీ టీ-షర్ట్ విప్పించి కాంగ్రెస్ స్థానిక నాయకులు.. అసలు విషయం తెలిస్తే షాక్..
Congress Local Leaders
Follow us

| Edited By: Srikar T

Updated on: May 09, 2024 | 11:08 AM

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకుల పైశాచిక ఆనందం జనంలో చర్చగా మారింది. ప్రచారంలో భాగంగా ఉపాధిహామి కూలీల వద్దకు వెళ్లిన కొందరు కాంగ్రెస్ స్థానిక నేతలు మండుటెండలో ఓ కూలీ షర్ట్ విప్పించి అర్ధ నగ్నంగా నిలబెట్టారు. ఆ కూలీ ధరించిన టీ షర్ట్ బీఆర్ఎస్ పార్టీకి చెందిన టీ షర్టు కావడమే కారణంగా తెలుస్తోంది. బలవంతంగా  కాంగ్రెస్ స్థానిక నేతలు అతని టీ షర్ట్ విప్పించి పారేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ఒడిపిలవంచ గ్రామంలో కాంగ్రెస్ నాయకులు ప్రచారం నిర్వహించారు. ఉపాధి పనులు జరిగే ప్రాంతానికి వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్న క్రమంలో ఓ కూలీ బీఆర్ఎస్‎కు చెందిన గులాబీ రంగు టీషర్టును ధరించి కనిపించాడు.

దీంతో కాంగ్రెస్ నాయకులు అందరి ముందే.. అతని టీషర్టును విప్పించి విసిరేశారు. అతనికి ఎలాంటి దుస్తులు ఏర్పాటు చేయకుండా అర్ధనగ్నంగా నిలబెట్టారు. మండుటెండలో ఆ కూలీ ఒంటిపై దుస్తులు లేక కొంతసేపు ఇబ్బంది పడ్డాడు. కాంగ్రెస్ నాయకులు ప్రచారం ముగించి వెళ్లిన అనంతరం సదరు కూలీ అదే టీషర్టును ధరించి పనిలో నిమగ్నమయ్యాడు. ఈ సంఘటనను తోటి కూలీలు తమ ఫోన్లలో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో మండలంలో చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
ప్లే ఆఫ్స్‌లకు వర్షం ఎఫెక్ట్.. మ్యాచ్ రద్దయితే రిజల్ట్ ఇదే

అల్పపీడనం ఎఫెక్ట్... ఏపీకి వర్షసూచన
అల్పపీడనం ఎఫెక్ట్... ఏపీకి వర్షసూచన
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి

పాయల్‌ను సినిమాల నుంచి బ్యాన్ చేస్తామంటూ వార్నింగ్‌.. అసలేమైంది

ఎన్నికల ఫలితాలకు ముందే.. కొత్త మూవీస్ అప్‌డేట్స్.. ఏంటా సినిమాలు?

విమాన ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌.. రూపే కార్డుంటే చాలు..

రూ.5 వేలకు ఓటు అమ్ముకొన్న మంగళగిరి ఎస్సైపై సస్పెన్షన్ వేటు

ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రక్తదానం చేసిన ఫ్యాన్స్..ఫొటోస్ వైరల్

కొత్త యాప్‌ డౌన్‌లోడ్ చేస్తున్నారా.? ఈ విషయాలు చెక్‌ చేసుకోండి

కోల్‌కతాను ఢీ కొట్టనున్న హైదరాబాద్.. ప్లే ఆఫ్స్ పూర్తి షెడ్యూల్..
కోల్‌కతాను ఢీ కొట్టనున్న హైదరాబాద్.. ప్లే ఆఫ్స్ పూర్తి షెడ్యూల్..
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!

ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..

ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..

ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.

పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..

ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.

లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.

పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!

హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.