KTR in TV9 Crossfire: బీజేపీ – కాంగ్రెస్‌ కలిసి పనిచేస్తున్నాయి.. కేటీఆర్ సంచలన ఆరోపణ

బీఆర్‌ఎస్‌ నాయకులు కూడా తమను ఓడించడానికి ప్రత్యర్థి పార్టీలైన బీజేపీ కాంగ్రెస్‌ కలిసి పనిచేస్తున్నాయంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. మోదీ, రేవంత్‌ కలిసి ఇదే పనిలో ఉన్నారంటూ కేటీఆర్‌ ఫైర్‌ అయ్యారు.

KTR in TV9 Crossfire: బీజేపీ - కాంగ్రెస్‌ కలిసి పనిచేస్తున్నాయి.. కేటీఆర్ సంచలన ఆరోపణ
Ktr On Bjp Congress
Follow us

|

Updated on: Apr 12, 2024 | 9:22 PM

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. నాయకుల విమర్శలు చూస్తుంటే.. ప్రజలకు కొత్త కన్ఫ్యూజన్‌ మొదలైంది. ఏ పార్టీకి ఎవరు సహకరిస్తున్నారో.. ఎవరి కోసం ఎవరు త్యాగం చేస్తున్నారో.. ఎవరికి ఎవరు ప్రత్యర్థులో తెలియడంలేదు. బీజేపీ నాయకులు.. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఫ్రెండ్‌షిప్‌ చేస్తున్నాయంటూ విమర్శలు చేస్తుంటే.. కాంగ్రెస్‌ నేతలు.. బీజేపీ బీఆర్‌ఎస్‌ ఒకటే అంటూ విమర్శలు చేస్తున్నారు. ఇక బీఆర్‌ఎస్‌ నాయకులు కూడా తమను ఓడించడానికి ప్రత్యర్థి పార్టీలైన బీజేపీ కాంగ్రెస్‌ కలిసి పనిచేస్తున్నాయంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. మోదీ, రేవంత్‌ కలిసి ఇదే పనిలో ఉన్నారంటూ కేటీఆర్‌ ఫైర్‌ అయ్యారు. టీవీ9 మేనేజింగ్‌ ఎడిటర్‌ రజినీకాంత్‌ ఎక్స్‌క్లూజివ్‌ క్రాస్‌ఫైర్‌ ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు.

కేటీఆర్ క్రాస్ ఫైర్ పూర్తి ఇంటర్వ్యూ ఇదే..

Latest Articles
చామదుంపలో ఉండే ఈ గుణం గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది..!
చామదుంపలో ఉండే ఈ గుణం గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది..!
నికోలస్ పూరన్ విధ్వంసకర బ్యాటింగ్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
నికోలస్ పూరన్ విధ్వంసకర బ్యాటింగ్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
చేపల కోసం వల విసిరిన జాలరి.. ఏం చిక్కిందో చూసి షాక్
చేపల కోసం వల విసిరిన జాలరి.. ఏం చిక్కిందో చూసి షాక్
175 మందితో ప్రయాణిస్తున్న విమానం..ఒక్కసారిగా మోగిన ఎమర్జెన్సీబెల్
175 మందితో ప్రయాణిస్తున్న విమానం..ఒక్కసారిగా మోగిన ఎమర్జెన్సీబెల్
నేషనల్ హైవే ప్రమాదాల నివారణకు స్పెషల్ యాక్షన్ ప్లాన్
నేషనల్ హైవే ప్రమాదాల నివారణకు స్పెషల్ యాక్షన్ ప్లాన్
టీమిండియా కోచ్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్.. విదేశీయులకు నో ఛాన్స్
టీమిండియా కోచ్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్.. విదేశీయులకు నో ఛాన్స్
యాక్షన్ ప్లస్ రచ్చ రొమాన్స్. ఇదేం సినిమారా మామ.. OTT ఆగమాగం..
యాక్షన్ ప్లస్ రచ్చ రొమాన్స్. ఇదేం సినిమారా మామ.. OTT ఆగమాగం..
కొర్టాలమ్‌ జలపాతానికి ఆకస్మిక వరద..భయంతో పరుగులు తీసిన సందర్శకులు
కొర్టాలమ్‌ జలపాతానికి ఆకస్మిక వరద..భయంతో పరుగులు తీసిన సందర్శకులు
అందరూ హీరోయిన్లకో పిచ్చి ఉంటే.. ఈమెదో పిచ్చి.! వీడియో..
అందరూ హీరోయిన్లకో పిచ్చి ఉంటే.. ఈమెదో పిచ్చి.! వీడియో..
బర్త్‌ డే రోజు.. రామ్ ఎమోషనల్ ట్వీట్.
బర్త్‌ డే రోజు.. రామ్ ఎమోషనల్ ట్వీట్.