Dog Attack: చిన్నారుల ప్రాణాలు తీస్తున్న వీధికుక్కలు.. జగిత్యాలలో మరో దారుణం.. వీడియో

వీధికుక్కలు, పిచ్చికుక్కలు ప్రాణాలు తీస్తున్నాయి.. ఆడుకుంటున్న పిల్లలను కరిచేస్తున్నాయి. పిల్లలు కనిపిస్తే ఎక్కడికక్కడ రక్కేస్తున్నాయి. జగిత్యాల జిల్లా బీర్పూర్‌ మండలం మంగేలా అనే గ్రామంలో ఓ పిచ్చికుక్క బాలుడిపై దాడి చేసింది. దేవేందర్‌ అనే ఏడేళ్ల చిన్నారిపై పిచ్చికుక్క దాడి చేసిన దృశ్యం అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయ్యింది.. ఈ ఘటనలో బాలుడికి తీవ్రంగా గాయాలయ్యాయి.

Dog Attack: చిన్నారుల ప్రాణాలు తీస్తున్న వీధికుక్కలు.. జగిత్యాలలో మరో దారుణం.. వీడియో
Dog Attack
Follow us

|

Updated on: Jul 17, 2024 | 9:47 AM

వీధికుక్కలు, పిచ్చికుక్కలు ప్రాణాలు తీస్తున్నాయి.. ఆడుకుంటున్న పిల్లలను కరిచేస్తున్నాయి. పిల్లలు కనిపిస్తే ఎక్కడికక్కడ రక్కేస్తున్నాయి. జగిత్యాల జిల్లా బీర్పూర్‌ మండలం మంగేలా అనే గ్రామంలో ఓ పిచ్చికుక్క బాలుడిపై దాడి చేసింది. దేవేందర్‌ అనే ఏడేళ్ల చిన్నారిపై పిచ్చికుక్క దాడి చేసిన దృశ్యం అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయ్యింది.. ఈ ఘటనలో బాలుడికి తీవ్రంగా గాయాలయ్యాయి. బాలుడిని జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. గ్రామానికి చెందిన పెంద్రెం మారుతి కుమారుడు ఏడెళ్ల దేవేందర్ ఇంటి బయట ఆడుకుంటున్న సమయంలో.. ఒక్కసారిగా వచ్చిన పిచ్చి కుక్క బాలుడిపై దాడి చేసింది. వెంటనే అప్రమత్తమైన ఓ మహిళ.. అక్కడకు చేరుకుని కుక్కను తరిమికొట్టింది..వెంటనే తల్లిదండ్రులు బాలుడిని చికిత్స నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడికి చికిత్స జరుగుతుందని వైద్యులు తెలిపారు.

వీడియో చూడండి..

ఇదిలాఉంటే.. హైదరాబాద్‌ జవహర్‌నగర్‌లో దారుణ ఘటన జరిగింది.. రెండేళ్ల చిన్నారి వీధి కుక్కలకు బలైపోయాడు.. రాత్రి ఇంటి ముందు ఆడుకుంటున్న పిల్లాడిపై వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయ్‌. ఏం జరుగుతుందో అక్కడున్నవాళ్లు గమనించి వాటిని తరిమేసరికే పిల్లాడి వళ్లంతా గాయాలయ్యాయి. ఒంటిపై ఎక్కడ చూసిన కుక్కకాట్ల దృశ్యాలు కనిపించాయి.. గాయాలపాలైన చిన్నారి విహాన్ ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు.. శరీరమంతా గాయాలతో రెండేళ్ల విహాన్‌ అల్లాడిపోయాడు.. పరిస్థితి విషమించడంతో గాంధీకి తరలించారు.. అక్కడ చికిత్సపొందుతూ చిన్నారి విహాన్‌ కన్నుమూశాడు.. చిన్నారి విహాన్‌మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ప్రాణాలు తీస్తున్న వీధికుక్కలు.. జగిత్యాలలో చిన్నారిపై..
ప్రాణాలు తీస్తున్న వీధికుక్కలు.. జగిత్యాలలో చిన్నారిపై..
డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలంటూ హైకోర్టులో పిటిషన్‌.. రేపు విచారణ
డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలంటూ హైకోర్టులో పిటిషన్‌.. రేపు విచారణ
' ఆ టైమ్‌లో గదికి రమ్మన్నాడు'.. క్యాస్టింగ్ కౌచ్‌పై యానిమల్ నటుడు
' ఆ టైమ్‌లో గదికి రమ్మన్నాడు'.. క్యాస్టింగ్ కౌచ్‌పై యానిమల్ నటుడు
ఉద్యోగ నియామకాలపై కర్ణాటక సర్కార్ సంచలన నిర్ణయం..!
ఉద్యోగ నియామకాలపై కర్ణాటక సర్కార్ సంచలన నిర్ణయం..!
నేడు రైతుల పండగ తొలి ఏకాదశి.. ద్వారకా తిరుమలకు పోటెత్తిన భక్తులు
నేడు రైతుల పండగ తొలి ఏకాదశి.. ద్వారకా తిరుమలకు పోటెత్తిన భక్తులు
ఈ ఆలయంలో నల్ల రంగులో హనుమాన్ విగ్రహం.. పురాణ కథ ఏమిటంటే?
ఈ ఆలయంలో నల్ల రంగులో హనుమాన్ విగ్రహం.. పురాణ కథ ఏమిటంటే?
తల్లి చావును చూసి‌ కూడా మారని కసాయి కొడుకు
తల్లి చావును చూసి‌ కూడా మారని కసాయి కొడుకు
ఓటీటీలో యోగిబాబు బూమర్ అంకుల్.. తెలుగులో స్ట్రీమింగ్..ఎప్పుడంటే?
ఓటీటీలో యోగిబాబు బూమర్ అంకుల్.. తెలుగులో స్ట్రీమింగ్..ఎప్పుడంటే?
జవహార్‌ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి 2025ప్రవేశాలకు నోటిఫికేషన్‌
జవహార్‌ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి 2025ప్రవేశాలకు నోటిఫికేషన్‌
ఒకేసారి రెండు ఓటీటీల్లోకి కల్కి 2898 ఏడీ..
ఒకేసారి రెండు ఓటీటీల్లోకి కల్కి 2898 ఏడీ..
ట్రంప్‌పై కాల్పులు జరిపింది ఇతడే? సెమీ ఆటోమేటిక్‌ గన్‌తో కాల్పులు
ట్రంప్‌పై కాల్పులు జరిపింది ఇతడే? సెమీ ఆటోమేటిక్‌ గన్‌తో కాల్పులు
పూరీ రత్నభాండాగారంలో విష సర్పాల రక్షణలో మరో రహస్య గది.! వీడియో..
పూరీ రత్నభాండాగారంలో విష సర్పాల రక్షణలో మరో రహస్య గది.! వీడియో..
గాల్లోనే పేలిపోయిన స్పేస్ ఎక్స్ రాకెట్‌.! తప్పుడు కక్ష్యలోకి..
గాల్లోనే పేలిపోయిన స్పేస్ ఎక్స్ రాకెట్‌.! తప్పుడు కక్ష్యలోకి..
నాగబంధనం అంటే ఏంటి.? ఎందుకు వేస్తారు.? దాని పవర్ ఎంత.? వీడియో..
నాగబంధనం అంటే ఏంటి.? ఎందుకు వేస్తారు.? దాని పవర్ ఎంత.? వీడియో..
బ్యాంకర్‌ స్థాయి ఉద్యోగం నుంచి కోటీశ్వరురాలైన నిశ్చా షా.!
బ్యాంకర్‌ స్థాయి ఉద్యోగం నుంచి కోటీశ్వరురాలైన నిశ్చా షా.!
కోడలిపై కెప్టెన్ అన్షుమాన్ పేరెంట్స్ ఆరోపణలు.. వీడియో.
కోడలిపై కెప్టెన్ అన్షుమాన్ పేరెంట్స్ ఆరోపణలు.. వీడియో.
ఇంట్లోకి దూసుకొచ్చిన బుల్లెట్.. నార్సింగిలోని అపార్ట్‌మెంట్‌లో..
ఇంట్లోకి దూసుకొచ్చిన బుల్లెట్.. నార్సింగిలోని అపార్ట్‌మెంట్‌లో..
నీతా అంబానీ వెంట తెచ్చిన దీపం స్టోరీ తెలుసా.? పెళ్ళిలో హైలెట్..
నీతా అంబానీ వెంట తెచ్చిన దీపం స్టోరీ తెలుసా.? పెళ్ళిలో హైలెట్..
గంపలో వేపాకు .. దానిపైన కప్ప.! వర్షాలకోసం కప్పలకు పెళ్లి..
గంపలో వేపాకు .. దానిపైన కప్ప.! వర్షాలకోసం కప్పలకు పెళ్లి..
సీసీ కెమెరాల్లో రికార్డయిన విమాన ప్రమాద దృశ్యాలు.! తోక భాగం నేలపై
సీసీ కెమెరాల్లో రికార్డయిన విమాన ప్రమాద దృశ్యాలు.! తోక భాగం నేలపై