తెలంగాణలో రెండో విడత ఉచిత బియ్యం పంపిణీ నేటి నుంచే..

తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్కరికి ఉచితంగా 12 కిలోల బియ్యంతో పాటు రూ.1500 నగదను కూడా అందజేస్తున్న విషయం తెలిసిందే. గత నెలలో బియ్యం, నగదు అందజేసిన ప్రభుత్వం, మరోసారి..

తెలంగాణలో రెండో విడత ఉచిత బియ్యం పంపిణీ నేటి నుంచే..
Follow us

| Edited By:

Updated on: May 01, 2020 | 9:03 AM

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌కి ముఖ్యంగా కూలీలు, నిరు పేదలు ఉపాధి కోల్పోయారు. దీంతో వారిని ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్కరికి ఉచితంగా 12 కిలోల బియ్యంతో పాటు రూ.1500 నగదను కూడా అందజేస్తున్న విషయం తెలిసిందే. గత నెలలో బియ్యం, నగదు అందజేసిన ప్రభుత్వం, మరోసారి అందించేందుకు సిద్ధమైంది. నేటి నుంచే రెండో విడత ప్రారంభం కానుందని, రేషన్ కార్డు ఉన్న వారికి ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున బియ్యం, ఒక్కో కార్డుపై రూ.1500ల నగదు అందించనుంది.

కాగా నిజమాబాద్, నల్గొండ, వరంగల్ రూరల్, మెదక్ జిల్లాల్లో ప్రతీ కార్డు దారుడికి కిలో కందిపప్పు కూడా పంపిణీ చేయనుంది ప్రభుత్వం. నాఫెడ్ ద్వారా రాష్ట్రానికి నెలకు 8,754 టన్నుల కందిప్పు రావాల్సి ఉంది. ఇప్పటివరకూ 3,233 టన్నులు మాత్రమే వచ్చింది. దీంతో ముందుగా నాలుగు జిల్లాల్లలో పంపిణీ చేసి.. మిగిలిన 29 జిల్లాల్లో 15వ తేదీ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయనున్నారు అధికారులు. అలాగే రూ.1500 నగదు బ్యాంకు ఖాతాల్లో పడని వారికి పోస్టాఫీసు ఖాతాల్లో జమచేయనున్నారు. మే 1న బ్యాంకులకు సెలవు కావడంతో 2వ తేదీ నుంచి ఈ నగదును జమ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం.

Read More: 

మే 3 తరువాత పెళ్లి చేసుకునే వారికి ఈ రూల్స్ తప్పనిసరి

జర్నలిస్ట్‌కి కరోనా పాజిటివ్.. క్వారంటైన్‌కు నలుగురు మంత్రులు

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..