Poco X4 GT: పోకో నుంచి అప్‌డేట్‌ వెర్షన్‌తో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్స్‌ లీక్‌..!

Poco X4 GT: స్మార్ట్‌ఫోన్ కంపెనీ పోకో తన జీటీ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. కంపెనీ కొత్త ఫోన్ పేరు Poco X4 GT. నివేదికల ప్రకారం.. Poco X4 GT ..

Poco X4 GT: పోకో నుంచి అప్‌డేట్‌ వెర్షన్‌తో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్స్‌ లీక్‌..!
Follow us
Subhash Goud

|

Updated on: May 22, 2022 | 12:23 PM

Poco X4 GT: స్మార్ట్‌ఫోన్ కంపెనీ పోకో తన జీటీ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. కంపెనీ కొత్త ఫోన్ పేరు Poco X4 GT. నివేదికల ప్రకారం.. Poco X4 GT మే 24న చైనాలో విడుదల కానుంది. Redmi Note 11T ప్రో అప్‌గ్రేడ్ వెర్షన్. అయితే ఈ ఫోన్ గురించి కంపెనీ ఇంకా ఎలాంటి అధికారిక వివరాలను వెల్లడించలేదు. ఇప్పటివరకు లీక్ అయిన వివరాల ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్‌ రాబోయే వారాల్లో మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది. విడుదలకు ముందు ఫోన్ సంబంధించి కొన్ని స్పెసిఫికేషన్‌లు కూడా బయటపడ్డాయి. టెక్ టిప్‌స్టర్ ముకుల్ శర్మ కూడా ఈ ఫోన్‌ను క్లెయిమ్ చేశారు. ఈ ఫోన్ లాంచ్‌కు సంబంధించిన సమాచారాన్ని ఆయన తన ట్విట్టర్‌లో పంచుకున్నారు.

ఇవి కూడా చదవండి

POCO X4 GT స్పెసిఫికేషన్‌లు లీక్:

POCO X4 GT ఫోన్‌ 6.6 అంగుళాల FHD + LCD డిస్‌ప్లేతో వస్తుందని భావిస్తున్నారు. ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌తో ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ MediaTek డైమెన్సిటీ 8100 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. SoC గరిష్టంగా 8GB RAM, 256GB వరకు ఇంటర్నల్‌ స్టోరేజీతో రానున్నట్లు లీక్‌ల ద్వారా సమాచారం. అలాగే కెమెరా విషయానికొస్తే.. 48MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ లెన్స్, 2MP సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉందని ఆయన ట్విట్టర్‌ ద్వారా చెప్పారు. వీడియో కాల్‌లు, సెల్ఫీల కోసం Poco X4 GT ముందు భాగంలో 20MP కెమెరాను ఉన్నట్లు తెలుస్తోంది. Poco X4 GT 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?