
జెజెరో క్రేటర్ చివరి ప్రాంతాన్ని ఫుల్ క్లారిటీతో ఫోటో తీసిన నాసా పర్సేవరెన్స్ రోవర్‌లో..

మార్స్ పై ఉన్న అత్యంత పురాతన నదిగా భావిస్తున్న జెజెరో క్రేటర్ ఉపరితలం మీదుగా కదులుతున్న పర్సేవరెన్స్ రోవర్

మార్స్ పై ఉన్న అత్యంత పురాతన నదిగా భావిస్తున్న జెజెరో క్రేటర్ మధ్య భాగం ఇది.

మార్స్ పై ఉన్న అత్యంత పురాతన నదిగా భావిస్తున్న జెజెరో క్రేటర్ ఉపరితలం ఇది.

మార్స్ పై ఉన్న అత్యంత పురాతన నదిగా భావిస్తున్న జెజెరో క్రేటర్‌లోకి అడుగు పెడుతున్న పర్సేవరెన్స్ రోవర్..

మార్స్ పై ఉన్న అత్యంత పురాతన నదిగా భావిస్తున్న జెజెరో క్రేటర్ 360 డిగ్రీల పూర్తి చిత్రం ఇది.