పవర్‌ ఫుల్‌ రియల్‌మీ హల్‌చల్

పవర్‌ ఫుల్‌ రియల్‌మీ హల్‌చల్

రెడ్ మీ కి గట్టి పోటీదారుగా ఉన్న రియల్ మీ కంపెనీ XT పేరుతొ కొత్త ఫోన్ పరిచయం చేసింది. ఇప్పటివరకూ ఏ కంపెనీ మొబైల్ ఫోన్ లోనూ లేని విధంగా ఏకంగా 64 ఎంపీ కెమేరాతో ఈ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. రెడ్ మీ కి గట్టి పోటీదారుగా ఉన్న రియల్ మీ కంపెనీ XT పేరుతొ కొత్త ఫోన్ పరిచయం చేసింది. ఇప్పటివరకూ ఏ కంపెనీ మొబైల్ ఫోన్ లోనూ లేని విధంగా ఏకంగా […]

Anil kumar poka

|

Sep 16, 2019 | 2:04 PM

రెడ్ మీ కి గట్టి పోటీదారుగా ఉన్న రియల్ మీ కంపెనీ XT పేరుతొ కొత్త ఫోన్ పరిచయం చేసింది. ఇప్పటివరకూ ఏ కంపెనీ మొబైల్ ఫోన్ లోనూ లేని విధంగా ఏకంగా 64 ఎంపీ

కెమేరాతో ఈ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. రెడ్ మీ కి గట్టి పోటీదారుగా ఉన్న రియల్ మీ కంపెనీ XT పేరుతొ కొత్త ఫోన్ పరిచయం చేసింది. ఇప్పటివరకూ ఏ కంపెనీ మొబైల్ ఫోన్ లోనూ లేని విధంగా ఏకంగా 64 ఎంపీ

కెమెరాతో ఈ ఫోన్ వస్తోంది. అన్ని కంపెనీలకు తన పవర్ ఫుల్ కెమేరాతో చెక్ పెడుతున్న ఈ XT ప్రత్యేకతలు.. రియల్ మీ XTని మూడు వేరియంట్లలో రిలీజ్‌ చేసింది సంస్థ 4GB/64GB వేరియంట్ 15,999 రూపాయలు 6GB/64GB వేరియంట్ 16,999 రూపాయలు 8GB/128GB వేరియంట్ 18,999 రూపాయలుగా కంపెనీ ప్రకటించింది. రెండు రంగుల్లో ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్‌, రియల్ మీ.కాం వెబ్ సైట్ల లో ఇవాల్టి నుంచి అమ్మకాలు ప్రారంభించింది. రియల్‌ మీఎక్స్‌టి కొన్ని కీలక తేడాలతో రియల్‌మే 5 ప్రో ను పోలి ఉంది.

రియల్మే ఎక్స్‌టిలో డ్యూయల్-బ్యాండ్ వై-ఫై 802.11ac, బ్లూటూత్ 5, డ్యూయల్ 4 జి వోల్టిఇ, జిపిఎస్, ఎఫ్‌ఎం కూడా ఉంది.ఇక ఈ ఫోన్ .. – ఆండ్రాయిడ్ 9 పై ఒఎస్ 6.0 తో పనిచేస్తుంది.

– 6.4 అంగుళాల సూపర్ అమోలేడ్ డిస్ప్లే – ముందు వెనుకా గెరిల్లా 5 ప్రొటెక్షన్ 183 గ్రాముల బరువు కలిగి చూసేందుకు చాలా స్లిమ్‌గా ఉండి వినియోగదారులను ఎంతగానో ఆకర్షిస్తోంది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu