Infinix Mobile: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఇన్‌ఫినిక్స్ కొత్త మొబైల్.. బడ్జెట్ ధరలోనే అద్భుత ఫీచర్లు, కెమెరా.. పూర్తి వివరాలివే..

Infinix Note 30 VIP 5G: ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో బడ్జెట్ ధరల ఫోన్‌లను విడుదల చేసే కంపెనీల్లో ఇన్ఫినిక్స్ అగ్రగామి సంస్థ. ఆకర్షణీయమైన ఫీచర్లతో బడ్జెట్-ధర స్మార్ట్‌ఫోన్‌లకు పేరుగాంచిన Infinix కంపెనీ ఇప్పుడు Infinix Note 30 VIP 5G స్మార్ట్‌ఫోన్‌ను..

Infinix Mobile: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఇన్‌ఫినిక్స్ కొత్త మొబైల్.. బడ్జెట్ ధరలోనే అద్భుత ఫీచర్లు, కెమెరా.. పూర్తి వివరాలివే..
Infinix Note 30 VIP 5G
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jun 14, 2023 | 6:13 AM

Infinix Note 30 VIP 5G: ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో బడ్జెట్ ధరల ఫోన్‌లను విడుదల చేసే కంపెనీల్లో ఇన్ఫినిక్స్ అగ్రగామి సంస్థ. ఆకర్షణీయమైన ఫీచర్లతో బడ్జెట్-ధర స్మార్ట్‌ఫోన్‌లకు పేరుగాంచిన Infinix కంపెనీ ఇప్పుడు Infinix Note 30 VIP 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. డైమెన్సిటీ 8050 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్ 5000mAh బ్యాటరీతో సహా ఆకట్టుకునే ఫీచర్‌లతో మార్కెట్‌లోకి రాబోతోంది. 8GB RAM + 256GB, 12GB RAM + 256GB స్టోరేజ్ ఆప్షన్‌లలో లాంచ్ అయిన ఈ ఫోన్ ధర మనదేశంలో సుమారుగా రూ. 24,645 ఉండవచ్చు. ఇక ఈ ఫోన్ మ్యాజిక్ బ్లాక్, గ్లేసియర్ వైట్ వంటి రెండు కలర్ ఆప్షన్‌లలో వస్తుంది.

ఫోన్ ఫీచర్ల గురించి చెప్పుకోవాలంటే.. ఇది 1080 x 2400 పిక్సెల్‌ల స్క్రీన్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ ఎంపికతో 6.67-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. గరిష్టంగా 900 నిట్‌ బ్రైట్‌నెస్, ఆండ్రాయిడ్ 13 OS సపోర్ట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. అలాగే ఫోటోగ్రఫీ కోసం ఈ Infinix Note 30 VIP 5G స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 1/1.67 Samsung HM6 సెన్సార్‌తో 108-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో,  2 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ సెన్సార్‌ ఉన్నాయి. దీనితో పాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ముందు వైపు 32 మెగా పిక్సెల్ కెమెరా కూడా ఉంది

ఇవే కాక దీర్ఘకాలం పనిచేసేలా 5,000mAh బ్యాటరీ బ్యాకప్‌తో, 68W ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సప్పోర్ట్ ఇస్తుంది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం ఇది కేవలం 30 నిమిషాల్లోనే 50 శాతం చార్జ్ అవుతుంది. ఇంకా ఈ ఫోన్‌లో కనెక్టివిటీ కోసం 3.5mm ఆడియో జాక్, స్టీరియో స్పీకర్లు, GBL సౌండ్, బ్లూటూత్ 5.2, USB టైప్-సి ఛార్జింగ్ పోర్ట్ వంటివి కూడా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

'5-10 మంది పిల్లలనైనా కనాలనుంది'.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన ప్రకటన
'5-10 మంది పిల్లలనైనా కనాలనుంది'.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన ప్రకటన
ఉపేంద్ర యూఐ సినిమాపై ఆ రూమర్లు.. స్వయంగా క్లారిటీ ఇచ్చిన హీరో
ఉపేంద్ర యూఐ సినిమాపై ఆ రూమర్లు.. స్వయంగా క్లారిటీ ఇచ్చిన హీరో
జమిలి ఎన్నికల బిల్లుపై పార్లమెంటరీ ప్యానెల్‌ ఏర్పాటు..!
జమిలి ఎన్నికల బిల్లుపై పార్లమెంటరీ ప్యానెల్‌ ఏర్పాటు..!
గేమ్ ఛేంజర్ నుంచి మరో క్రేజీ అప్‌డేట్.. ధోప్ సాంగ్ ప్రొమో చూశారా?
గేమ్ ఛేంజర్ నుంచి మరో క్రేజీ అప్‌డేట్.. ధోప్ సాంగ్ ప్రొమో చూశారా?
వామ్మో.. రెండో కేసు నిర్ధారణ..! వేగంగా వ్యాపిస్తున్న మహమ్మారి
వామ్మో.. రెండో కేసు నిర్ధారణ..! వేగంగా వ్యాపిస్తున్న మహమ్మారి
ప్రమాదంలో రోహిత్ కెప్టెన్సీ? గవాస్కర్ సంచలన వ్యాఖలు
ప్రమాదంలో రోహిత్ కెప్టెన్సీ? గవాస్కర్ సంచలన వ్యాఖలు
భారత మహిళల క్రికెట్‌లో నయా సంచలనం! 20 ఏళ్లకే సత్తా చాటిన ప్లేయర్
భారత మహిళల క్రికెట్‌లో నయా సంచలనం! 20 ఏళ్లకే సత్తా చాటిన ప్లేయర్
అశ్విన్ లాగే ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడని టీమిండియా క్రికెటర్లు వీరే..
అశ్విన్ లాగే ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడని టీమిండియా క్రికెటర్లు వీరే..
రోజూ పరగడుపున ఉప్పు నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
రోజూ పరగడుపున ఉప్పు నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
ధరణికి బై బై.. ఇకపై సరికొత్తగా భూభారతి.. !
ధరణికి బై బై.. ఇకపై సరికొత్తగా భూభారతి.. !
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా