AC Under 20 K: ‘ఏసీ’ కొనాలనుకుంటున్నారా?.. 20 వేల లోపు అదిరిపోయే ఫీచర్లతో 5 ఏసీలు..!

|

Mar 21, 2022 | 7:20 AM

AC Under 20K: వేసవి కాలం మొదలైంది. ఈ కాలంలో ఏసీకి భారీ డిమాండ్ ఉంటుంది. మార్చి నెల నుంచి ప్రజలు ఏసీని ఉపయోగించడం మొదలుపెడతారు. ఒకవేళ ఏసీలు లేని వారు ఏసీలు కొనేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఈ నేపథ్యంలోనే మీకోసం ప్రత్యేకంగా తక్కువ ధరలకే లభించే ఏసీల వివరాలను అందిస్తున్నాం. రూ. 20 వేల కంటే తక్కువ ధరకే లభించే ఏసీల వివరాలను, వాటి స్పెఫికేషన్లను ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 6

2 / 6
వోల్టాస్ 0.75 టన్ను విండో AC, 2 స్టార్ తో వస్తుంది. భారతదేశంలో దీని ధర రూ. 18,990 నుండి ప్రారంభమవుతుంది. ప్రోడక్ట్ వారంటీ 1 సంవత్సరం, కండెన్సర్‌పై 1 సంవత్సరం, కంప్రెసర్‌పై 5 సంవత్సరాలు. ఇందులో డస్ట్ ఫిల్టర్ కూడా ఉంది.

3 / 6
బ్లూ స్టార్ 0.75 టన్నుల విండో AC. 3 స్టార్ (3WAE081YDF) రేటింగ్‌ను కలిగి ఉన్న ఈ AC ధర ఇండియాలో రూ.20,000 నుండి ప్రారంభమవుతుంది.

4 / 6
బ్లూ స్టార్ 1 టన్ కెపాసిటీ విండో AC. 3 స్టార్. భారతదేశంలో దీని ధర రూ. 26,500 నుండి ప్రారంభమవుతుంది.

5 / 6
Lloyd 1 Ton 3 Star Split AC (LS13B32FM) ధర రూ. 27,900 నుండి ప్రారంభమవుతుంది.

6 / 6
హ్యుందాయ్ 1.5 Ton 3 Star Split AC (HSE53.GR1-QGE) ధర రూ. 19,999 నుండి ప్రారంభమవుతుంది.