టీడీపీ రెండో జాబితా విడుదల

విజయవాడ: ఏప్రిల్ 11వ తేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు టీడీపీ రెండో జాబితా విడుదల చేసింది. తొలి జాబితాలో 126 మంది సభ్యులను ప్రకటించగా, రెండో జాబితాలో 15 మంది సభ్యులను ప్రకటించింది. ఆ 15 మంది అభ్యర్ధుల వివరాలు 1) పామర్రు – ఉప్పులేటి కల్పన 2) సూళ్లూరుపేట – పి. వెంకటరత్నం 3) నందికొట్కూరు – బండి జయరాజ్ 4) బనగానపల్లె – బీసీ జనార్ధన్ రెడ్డి 5) రాయదుర్గం – కాల్వ శ్రీనివాసులు […]

టీడీపీ రెండో జాబితా విడుదల
Follow us

|

Updated on: Mar 17, 2019 | 4:27 AM

విజయవాడ: ఏప్రిల్ 11వ తేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు టీడీపీ రెండో జాబితా విడుదల చేసింది. తొలి జాబితాలో 126 మంది సభ్యులను ప్రకటించగా, రెండో జాబితాలో 15 మంది సభ్యులను ప్రకటించింది.

ఆ 15 మంది అభ్యర్ధుల వివరాలు

1) పామర్రు – ఉప్పులేటి కల్పన 2) సూళ్లూరుపేట – పి. వెంకటరత్నం 3) నందికొట్కూరు – బండి జయరాజ్ 4) బనగానపల్లె – బీసీ జనార్ధన్ రెడ్డి 5) రాయదుర్గం – కాల్వ శ్రీనివాసులు 6) పాలకొండ – నిమ్మక జయకృష్ణ 7) పిఠాపురం – ఎస్‌బీఎస్ఎన్ వర్మ 8) రంపచోడవరం – వంతల రాజేశ్వరి 9) పెడన – కాగిత వెంకటకృష్ణ ప్రసాద్ 10) ఉంగుటూరు – గన్ని వీరాంజనేయులు 11) ఉరవకొండ – పయ్యావుల కేశవ్ 12) తాడిపత్రి – జేసీ అశ్మిత్ రెడ్డి 13) మదనపల్లి – దమ్మలపాటి రమేశ్ 14) చిత్తూరు – ఏఎన్ మనోహర్ 15) మడకశిర – కె. ఈరన్న