ఆ వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయకండి- సుప్రీం కోర్టు

లాక్ డౌన్ రోజుల్లోనూ బీఎస్-4 వాహనాలను విక్రయించడంపై సుప్రీం కోర్టు అసంత‌ృప్తి వ్యక్తం చేసింది. మార్చి 31తో బీఎస్-4 వాహనాలకు తుది గడువు నిర్దేశిస్తే.. మార్చి 31 తర్వాత కూడా బీఎస్-4 వాహనాల అమ్మకాలు కొనసాగాయని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే బీఎస్-4 రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తూ తాజా ఆదేశాలు జారీ చేసింది. దీనిపై విచారణ ఆగస్టు 13కి వాయిదా వేసింది. లాక్ డౌన్ పరిస్థితుల కారణంగా బీఎస్-4 వాహనాలు మిగిలిపోయాయంటూ ఆటోమొబైల్ డీలర్లు కోర్టును […]

ఆ వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయకండి- సుప్రీం కోర్టు
Follow us

|

Updated on: Jul 31, 2020 | 5:27 PM

లాక్ డౌన్ రోజుల్లోనూ బీఎస్-4 వాహనాలను విక్రయించడంపై సుప్రీం కోర్టు అసంత‌ృప్తి వ్యక్తం చేసింది. మార్చి 31తో బీఎస్-4 వాహనాలకు తుది గడువు నిర్దేశిస్తే.. మార్చి 31 తర్వాత కూడా బీఎస్-4 వాహనాల అమ్మకాలు కొనసాగాయని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే బీఎస్-4 రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తూ తాజా ఆదేశాలు జారీ చేసింది. దీనిపై విచారణ ఆగస్టు 13కి వాయిదా వేసింది.

లాక్ డౌన్ పరిస్థితుల కారణంగా బీఎస్-4 వాహనాలు మిగిలిపోయాయంటూ ఆటోమొబైల్ డీలర్లు కోర్టును ఆశ్రయించారు. కోర్టు 10 రోజుల వ్యవధిలో 10 శాతం బీఎస్-4 వాహనాలను మాత్రమే విక్రయించేందుకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే… నిర్దేశించిన శాతం కంటే ఎక్కువ మొత్తంలో బీఎస్-4 వాహనాలు అమ్ముడవడం సుప్రీం కోర్టును అసహనానికి గురిచేసింది. దీంతో బీఎస్-4 రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తూ తాజా ఆదేశాలు జారీ చేసింది.

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
యువతకు ఆదర్శంగా నిడదవోలు నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి..
యువతకు ఆదర్శంగా నిడదవోలు నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..