AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హీరోయిన్‌గా నా భార్య నటిస్తే.. హీరోగా నేను రెడీ..!

ఇండియాలోని క్రేజీ కపుల్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ జోడీ ఒకటి. కొన్నేళ్లుగా డేటింగ్ చేసిన ఈ జంట ఏడాదిన్నర క్రితం వివాహం చేసుకొని.. తమ బంధాన్ని మరింత బలపరచుకున్నారు. ఇక లాక్‌డౌన్ నేపథ్యంలో ఇంటికి పరిమితమైన ఈ ఇద్దరు.. ఫన్నీ ఫన్నీ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. అభిమానులను ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఫుట్‌బాల్‌ కెప్టెన్‌ సునీల్ ఛెత్రీతో విరాట్ దంపతులు లైవ్‌ ఛాట్‌లో […]

హీరోయిన్‌గా నా భార్య నటిస్తే.. హీరోగా నేను రెడీ..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 18, 2020 | 7:04 PM

Share

ఇండియాలోని క్రేజీ కపుల్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ జోడీ ఒకటి. కొన్నేళ్లుగా డేటింగ్ చేసిన ఈ జంట ఏడాదిన్నర క్రితం వివాహం చేసుకొని.. తమ బంధాన్ని మరింత బలపరచుకున్నారు. ఇక లాక్‌డౌన్ నేపథ్యంలో ఇంటికి పరిమితమైన ఈ ఇద్దరు.. ఫన్నీ ఫన్నీ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. అభిమానులను ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఫుట్‌బాల్‌ కెప్టెన్‌ సునీల్ ఛెత్రీతో విరాట్ దంపతులు లైవ్‌ ఛాట్‌లో పాల్గొన్నారు.

అందులో ఛెత్రీ, కోహ్లీని పలు ప్రశ్నలు అడిగాడు. ఆ క్రమంలో ఒకవేళ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలపై బయోపిక్ వస్తే.. అందులో కోహ్లీలా నువ్వు నటిస్తావా..? అని ఛెత్రీ అడిగాడు. దానికి వెంటనే కోహ్లీ.. అనుష్క ఉంటే నేనూ కచ్చితంగా నటిస్తా. నాకు నటన వచ్చు అన్నది అవాస్తవం. ఇంకా నా పాత్రలో నా కంటే బాగా ఎవరు నటించలేరని నా అంచనా. ఒకవేళ అలా ఎవరైనా నటిస్తే నేను పనికిరాని వాడిని అవుతాను అంటూ సరదాగా సమాధానం ఇచ్చారు. కాగా యాడ్స్‌లో నటించడం ద్వారానే కోహ్లీ, అనుష్క మధ్య పరిచయం ఏర్పడి ఆ తరువాత ప్రేమగా మారింది. ఇక ఇప్పుడు కూడా పలు యాడ్స్‌లో వారిద్దరు కలిసి నటిస్తుంటారు.

Read This Story Also: బస్టాప్‌లో కరోనా పేషంట్‌ అనుమానాస్పద మృతి.. విచారణకు ఆదేశించిన సీఎం..!

Follow Us
అరెరె.. ఇంత తప్పు చేస్తున్నామా.. చికెన్ కడిగే ముందు ఈ నిజాలు
అరెరె.. ఇంత తప్పు చేస్తున్నామా.. చికెన్ కడిగే ముందు ఈ నిజాలు
అకాల మరణం పొందిన వారికి శ్రాద్ధం ఎప్పుడు చేయాలి? వివాహిత స్త్రీలు
అకాల మరణం పొందిన వారికి శ్రాద్ధం ఎప్పుడు చేయాలి? వివాహిత స్త్రీలు
హైదరాబాద్‌లో మరో భారీ ఫ్లైఓవర్.. 4 కిలోమీటర్ల మేర నిర్మాణం..
హైదరాబాద్‌లో మరో భారీ ఫ్లైఓవర్.. 4 కిలోమీటర్ల మేర నిర్మాణం..
ప్రభుత్వ అధికారుల కర్చీలపై తెలుపు వస్త్రం ఎందుకు ఉంటుందో తెలుసా?
ప్రభుత్వ అధికారుల కర్చీలపై తెలుపు వస్త్రం ఎందుకు ఉంటుందో తెలుసా?
త్రిగ్రాహి యోగంతో ఈ 3 రాశులకు గోల్డెన్ డేస్! మీ రాశి ఇదేనా?
త్రిగ్రాహి యోగంతో ఈ 3 రాశులకు గోల్డెన్ డేస్! మీ రాశి ఇదేనా?
డబ్బు సంపాదన గురించి చాణిక్యుడు చెప్పిన 3 సీక్రెట్స్!
డబ్బు సంపాదన గురించి చాణిక్యుడు చెప్పిన 3 సీక్రెట్స్!
ఈ బుడ్డోడిపై శ్రేయస్‌కు ఎందుకంత నమ్మకం?
ఈ బుడ్డోడిపై శ్రేయస్‌కు ఎందుకంత నమ్మకం?
ఒకేసారి మూడు ఓటీటీల్లో టాప్‌లో ఆమె సినిమాలే..!
ఒకేసారి మూడు ఓటీటీల్లో టాప్‌లో ఆమె సినిమాలే..!
రొమ్ము క్యాన్సర్.. గడ్డలు,నొప్పే కాదు.. ఈ లక్షణాలు కూడా ప్రమాదమే!
రొమ్ము క్యాన్సర్.. గడ్డలు,నొప్పే కాదు.. ఈ లక్షణాలు కూడా ప్రమాదమే!
అదృష్టం వరించనుంది.. అక్టోబర్ 17 నుంచి వీరికి సంపదే సంపద
అదృష్టం వరించనుంది.. అక్టోబర్ 17 నుంచి వీరికి సంపదే సంపద