AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వయసు కొంచెం..ప్రతిభ ఘనం..15 ఏళ్లకే వింబుల్డన్‌ బరిలోకి!

లండన్‌: వింబుల్డన్‌.. టెన్నిస్‌ చరిత్రలోనే వింబుల్డన్‌కు ఒక సపరేట్ చరిత్ర ఉంటుంది. వివిధ దేశాల్లోని దిగ్గజ ఆటగాళ్లు ఈ టోర్నీలో పాల్గొంటూ ఉంటారు.దీనికి అర్హత సాధించాలంటే కఠోర శ్రమ, సాధన అవసరం. ఆ తర్వాత అర్హత పోటీల్లో విజయం సాధించాలి. ఇలా ఏటా క్వాలిఫయింగ్‌ టోర్నీలో పాల్గొన్నా మెయిన్‌ డ్రాకు అర్హత పొందని వాళ్లు చాలా మందే ఉన్నా రు. అయితే, 15 ఏళ్లకే వింబుల్డన్‌ మెయిన్‌ డ్రాలో ఆడే అవకాశం దక్కించుకొని టెన్నిస్‌ ఓపెన్‌ ఎరాలో […]

వయసు కొంచెం..ప్రతిభ ఘనం..15 ఏళ్లకే వింబుల్డన్‌ బరిలోకి!
Ram Naramaneni
|

Updated on: Jun 29, 2019 | 2:43 AM

Share

లండన్‌: వింబుల్డన్‌.. టెన్నిస్‌ చరిత్రలోనే వింబుల్డన్‌కు ఒక సపరేట్ చరిత్ర ఉంటుంది. వివిధ దేశాల్లోని దిగ్గజ ఆటగాళ్లు ఈ టోర్నీలో పాల్గొంటూ ఉంటారు.దీనికి అర్హత సాధించాలంటే కఠోర శ్రమ, సాధన అవసరం. ఆ తర్వాత అర్హత పోటీల్లో విజయం సాధించాలి. ఇలా ఏటా క్వాలిఫయింగ్‌ టోర్నీలో పాల్గొన్నా మెయిన్‌ డ్రాకు అర్హత పొందని వాళ్లు చాలా మందే ఉన్నా రు. అయితే, 15 ఏళ్లకే వింబుల్డన్‌ మెయిన్‌ డ్రాలో ఆడే అవకాశం దక్కించుకొని టెన్నిస్‌ ఓపెన్‌ ఎరాలో సరికొత్త చరిత్ర సృష్టించింది అమెరికా టీనేజర్‌ కోరి గాఫ్‌.

వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా క్వాలిఫయింగ్‌ పోటీలకు ఎంపికైన గాఫ్‌ గురువారం జరిగిన తుది రౌండ్‌ మ్యాచ్‌లో 6–1, 6–1తో 19వ సీడ్‌ మిన్నెన్‌(బెల్జియం)పై గెలుపొం దింది. కాగా, గాఫ్‌ కంటే ముందు 15 ఏళ్లకే వింబుల్డన్‌ మెయిన్‌ డ్రాలో ఆడిన వారు 11 మం ది ఉండగా, వీరందరూ కూడా వైల్డ్‌కార్డ్‌ ద్వారా అవకాశం దక్కించుకున్నవారే.

చిన్న పిల్లలకు వెండి మొలతాడు ఎందుకు కడతారో తెలుసా?
చిన్న పిల్లలకు వెండి మొలతాడు ఎందుకు కడతారో తెలుసా?
హోమ్ బిజినెస్ ప్లాన్..ఇంట్లో నుంచే నెలనెలా భారీ ఆదాయం!
హోమ్ బిజినెస్ ప్లాన్..ఇంట్లో నుంచే నెలనెలా భారీ ఆదాయం!
ఏపీలోని ప్రజలకు ఫిబ్రవరి 10 వరకు ఛాన్స్.. ఆఫ్‌లైన్‌లో కూడా..
ఏపీలోని ప్రజలకు ఫిబ్రవరి 10 వరకు ఛాన్స్.. ఆఫ్‌లైన్‌లో కూడా..
అందంతో చంపేస్తున్న రీతూ చౌదరీ.. నల్ల చీరలో ఎంత బాగుందో కదా..
అందంతో చంపేస్తున్న రీతూ చౌదరీ.. నల్ల చీరలో ఎంత బాగుందో కదా..
వారెవ్వా.. కేవలం రూ.7 వేలతో రూ.12 లక్షలు సంపాదించొచ్చు..
వారెవ్వా.. కేవలం రూ.7 వేలతో రూ.12 లక్షలు సంపాదించొచ్చు..
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వెదర్ రిపోర్ట్
రెడ్ కార్పరేట్ తో మాజీ మావోయిస్టు నేత కీ ఘన స్వాగతం
రెడ్ కార్పరేట్ తో మాజీ మావోయిస్టు నేత కీ ఘన స్వాగతం
ఓటీటీలోకి నందు లేటేస్ట్ మూవీ సైక్ సిద్ధార్థ్..
ఓటీటీలోకి నందు లేటేస్ట్ మూవీ సైక్ సిద్ధార్థ్..
చక్కెర , బెల్లం లేకుండా డ్రై ఫ్రూట్ లడ్డూ.. ఇంట్లోనే ఎలా ప్రిపేర్
చక్కెర , బెల్లం లేకుండా డ్రై ఫ్రూట్ లడ్డూ.. ఇంట్లోనే ఎలా ప్రిపేర్
డబ్బుకు డబ్బు, పవర్‌కు పవర్... మాంగల్య రాజయోగంతో ఈ రాశులకు లక్కు
డబ్బుకు డబ్బు, పవర్‌కు పవర్... మాంగల్య రాజయోగంతో ఈ రాశులకు లక్కు