AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘వై దిస్ కొలవరి’..పాండ్య బ్రదర్స్..గానా, బజానా!

ఐపీఎల్​లో అద్భుత ఫామ్‌తో ఆకట్టుకోని.. టీమిండియా జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు క్రికెటర్లు పాండ్య సోదరులు. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న కృనాల్ పాండ్య.. హార్దిక్ పాండ్యతో కలిసి పాడిన ఓ పాటను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది. ఈ వీడియోలో తమిళ చిత్రం ‘త్రీ’లోని ‘వై దిస్ కొలవరి’ పాటను పాడుతూ కనిపించారీ సోదరులు. ఇటీవల వెస్టిండీస్​తో జరిగిన టీ20 సిరీస్​లో మంచి ప్రదర్శన కనబర్చిన కృనాల్ పాండ్య […]

'వై దిస్ కొలవరి'..పాండ్య బ్రదర్స్..గానా, బజానా!
Ram Naramaneni
|

Updated on: Aug 11, 2019 | 5:49 AM

Share

ఐపీఎల్​లో అద్భుత ఫామ్‌తో ఆకట్టుకోని.. టీమిండియా జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు క్రికెటర్లు పాండ్య సోదరులు. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న కృనాల్ పాండ్య.. హార్దిక్ పాండ్యతో కలిసి పాడిన ఓ పాటను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది. ఈ వీడియోలో తమిళ చిత్రం ‘త్రీ’లోని ‘వై దిస్ కొలవరి’ పాటను పాడుతూ కనిపించారీ సోదరులు.

ఇటీవల వెస్టిండీస్​తో జరిగిన టీ20 సిరీస్​లో మంచి ప్రదర్శన కనబర్చిన కృనాల్ పాండ్య మ్యాన్ ఆఫ్ ద సిరీస్​గా ఎంపికయ్యాడు. ఈ సిరీస్​ను టీమిండియా 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. వన్డే సిరీస్​లో మొదటి మ్యాచ్​ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో మ్యాచ్​ ఆదివారం పోర్ట్​ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరగనుంది.

Follow Us
బిగ్ బాస్ వల్ల పేరు వస్తుంది.. కానీ సినిమా అవకాశాలు రావు..!
బిగ్ బాస్ వల్ల పేరు వస్తుంది.. కానీ సినిమా అవకాశాలు రావు..!
గిఫ్ట్ బాక్సుల్లో నరికిన చేతులు..OTTలో ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
గిఫ్ట్ బాక్సుల్లో నరికిన చేతులు..OTTలో ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
కారు పార్క్ చేసేటప్పుడు టైర్లు సూటిగా ఉంచాలా? తిప్పి ఉంచాలా?
కారు పార్క్ చేసేటప్పుడు టైర్లు సూటిగా ఉంచాలా? తిప్పి ఉంచాలా?
బరువు తగ్గాలని బలంగా ట్రై చేస్తున్నారా? గ్రీన్ టీలో ఈ రెండు కలిపి
బరువు తగ్గాలని బలంగా ట్రై చేస్తున్నారా? గ్రీన్ టీలో ఈ రెండు కలిపి
బిగ్ బాస్ కోసం వచ్చి బుక్ అయ్యిందా.!!
బిగ్ బాస్ కోసం వచ్చి బుక్ అయ్యిందా.!!
ఘాట్‌ రోడ్డులో దడ పుట్టిస్తున్న చిరుత..!
ఘాట్‌ రోడ్డులో దడ పుట్టిస్తున్న చిరుత..!
నిన్న భగ్గుమన్న అసెంబ్లీ.. ఇవాళ ఎరుపెక్కిన ఫామ్‌హౌస్..
నిన్న భగ్గుమన్న అసెంబ్లీ.. ఇవాళ ఎరుపెక్కిన ఫామ్‌హౌస్..
ఓరీ దేవుడో..మనం తింటున్న జీడిపప్పు నకిలీదా? కల్తీని కనిపెట్టాలంటే
ఓరీ దేవుడో..మనం తింటున్న జీడిపప్పు నకిలీదా? కల్తీని కనిపెట్టాలంటే
ఇక గూగుల్ పే, ఫోన్‌పే అక్కర్లేదు.. ఇక వాట్సాప్‌ నుంచే అన్ని..!
ఇక గూగుల్ పే, ఫోన్‌పే అక్కర్లేదు.. ఇక వాట్సాప్‌ నుంచే అన్ని..!
బిగ్ బాస్ హౌస్ లో జబర్దస్త్ రామ్ ప్రసాద్ ఉగ్రరూపం.. వీడియో ఇదిగో
బిగ్ బాస్ హౌస్ లో జబర్దస్త్ రామ్ ప్రసాద్ ఉగ్రరూపం.. వీడియో ఇదిగో