AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆయన సలహాలు మాకు టానిక్‌‌‌‌ల పనిచేస్తాయి.. ఆసక్తికర విషయాలు తెలిపిన వాషింగ్టన్ సుందర్

ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా పర్యటనలో ఆల్ రౌండ్  ప్రదర్శనతో అదరగొట్టారు యువ క్రికెటర్లు.. ఈ లిస్ట్ లో వాషింగ్టన్‌ సుందర్‌ ఒకడు...

ఆయన సలహాలు మాకు టానిక్‌‌‌‌ల పనిచేస్తాయి.. ఆసక్తికర విషయాలు తెలిపిన వాషింగ్టన్ సుందర్
Rajeev Rayala
|

Updated on: Jan 25, 2021 | 1:46 PM

Share

Washington Sundar : ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా పర్యటనలో ఆల్ రౌండ్  ప్రదర్శనతో అదరగొట్టారు యువ క్రికెటర్లు.. ఈ లిస్ట్ లో వాషింగ్టన్‌ సుందర్‌ ఒకడు. సుందర్ ఈ మ్యాచ్ లో తన అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సుందర్ మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు..

గ్రౌండ్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు  టీమ్‌ఇండియా హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి టానిక్‌లా  పనిచేస్తాయని సుందర్ అన్నాడు. ‘గేమ్ లో చాలెంజ్‌లు స్వీకరించేందుకు నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటా. అదేవిధంగా టెస్టుల్లో ఓపెనింగ్‌ చేసే అవకాశం వస్తే దాన్ని అదృష్టంగా భావిస్తా నా శక్తిమేరకు ప్రయత్నిస్తా… నాలాంటి యువ ఆటగాళ్లకు రవిశాస్త్రి వంటి కోచ్‌  లభించడం ఎంతో మేలు చేస్తున్నది. అని చెప్పుకొచ్చాడు వాషింగ్టన్‌ సుందర్‌.

మరిన్ని ఇక్కడ చదవండి :

ఒకే బంతికి రెండుసార్లు రనౌట్.. క్రికెట్ చరిత్రలో ఇదే మొదటిసారి.. ఆ ఆటగాడు ఎవరంటే.!

జీరో బ్యాలెన్స్ బ్యాంక్ ఖాతాలు ఉన్నవారికి ఆర్‌బీఐ శుభవార్త..
జీరో బ్యాలెన్స్ బ్యాంక్ ఖాతాలు ఉన్నవారికి ఆర్‌బీఐ శుభవార్త..
మరికొద్ది గంటల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఆ వరుడు బలవన్మరణం
మరికొద్ది గంటల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఆ వరుడు బలవన్మరణం
పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!