AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోహ్లీ ఈజీగా 75-80 సెంచరీలు సాధిస్తాడు!

టీమిండియా కెప్టెన్, రన్ మిషన్ విరాట్ కోహ్లీపై మాజీ టెస్ట్ బ్యాట్స్‌మెన్ వసీం జాఫర్ ప్రశంసలు జల్లు కురిపించాడు. వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో సెంచరీ చేసిన కోహ్లీ.. దాదాపు 11 ఇన్నింగ్స్ తర్వాత కోహ్లీ శతకం నమోదు చేశాడు. దీనిపై జాఫర్ స్పందిస్తూ.. కోహ్లీ ఐదు నెలల అనంతరం తన పరుగుల దాహాన్ని తీర్చుకున్నాడని ప్రశంసించాడు. ప్రస్తుతం కోహ్లీ ఫామ్ చూస్తుంటే.. వన్డేల్లో సులువుగా 75-80 శతకాలు నమోదు చేస్తాడని జోస్యం చెప్పాడు. అంతేకాకుండా తన […]

కోహ్లీ ఈజీగా 75-80 సెంచరీలు సాధిస్తాడు!
Ravi Kiran
|

Updated on: Aug 13, 2019 | 1:03 PM

Share

టీమిండియా కెప్టెన్, రన్ మిషన్ విరాట్ కోహ్లీపై మాజీ టెస్ట్ బ్యాట్స్‌మెన్ వసీం జాఫర్ ప్రశంసలు జల్లు కురిపించాడు. వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో సెంచరీ చేసిన కోహ్లీ.. దాదాపు 11 ఇన్నింగ్స్ తర్వాత కోహ్లీ శతకం నమోదు చేశాడు. దీనిపై జాఫర్ స్పందిస్తూ.. కోహ్లీ ఐదు నెలల అనంతరం తన పరుగుల దాహాన్ని తీర్చుకున్నాడని ప్రశంసించాడు. ప్రస్తుతం కోహ్లీ ఫామ్ చూస్తుంటే.. వన్డేల్లో సులువుగా 75-80 శతకాలు నమోదు చేస్తాడని జోస్యం చెప్పాడు. అంతేకాకుండా తన అంచనా తప్పక నిజమవుతుందని ధీమా వ్యక్తం చేశాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ బ్యాటింగ్ కన్స‌ల్టెంట్‌గా సేవలు అందిస్తున్న జాఫర్.. టీమిండియా తరపున 31 టెస్టులు ఆడి 1944 పరుగులు సాధించాడు.

Follow Us
ఘనంగా టాలీవుడ్ హీరోయిన్ సీమంతం.. ఎవరో గుర్తుపట్టారా? ఫొటోస్ ఇదిగో
ఘనంగా టాలీవుడ్ హీరోయిన్ సీమంతం.. ఎవరో గుర్తుపట్టారా? ఫొటోస్ ఇదిగో
ఇకపై పోలీసు వాహనాలు కూడా ఫైన్లు వేస్తాయ్ జాగ్రత్త!
ఇకపై పోలీసు వాహనాలు కూడా ఫైన్లు వేస్తాయ్ జాగ్రత్త!
5 సార్లు IVF..1000కు పైగాఇంజెక్షన్లు..ఎట్టకేలకు 'అమ్మ'గా ప్రమోషన్
5 సార్లు IVF..1000కు పైగాఇంజెక్షన్లు..ఎట్టకేలకు 'అమ్మ'గా ప్రమోషన్
యుగానుకూల మాతృత్వంపై మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
యుగానుకూల మాతృత్వంపై మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
తీవ్రమైన కాలినొప్పి అని ఆస్పత్రికి వెళ్తే..ఎక్స్‌రే చూసి వైద్యులే
తీవ్రమైన కాలినొప్పి అని ఆస్పత్రికి వెళ్తే..ఎక్స్‌రే చూసి వైద్యులే
వీళ్లు ఎల్‌నినో కంటే యమ డేంజర్‌.. పంటచేలో పచ్చి నకిలీగాళ్లు
వీళ్లు ఎల్‌నినో కంటే యమ డేంజర్‌.. పంటచేలో పచ్చి నకిలీగాళ్లు
హైదరాబాద్ వాసులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. కాచిగూడ నుంచి..
హైదరాబాద్ వాసులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. కాచిగూడ నుంచి..
నలుపు, తెలుపు, నీలం.. వాటర్ ట్యాంక్ ఏది మంచిదో తెలుసుకోండి..!
నలుపు, తెలుపు, నీలం.. వాటర్ ట్యాంక్ ఏది మంచిదో తెలుసుకోండి..!
బంగారం, వెండి కాదు.. భవిష్యత్తులో దీనిదే హవా..
బంగారం, వెండి కాదు.. భవిష్యత్తులో దీనిదే హవా..
అన్నా ఆల్ ది బెస్ట్.. 'జబర్దస్త్' నుంచి మరో డైరెక్టర్..
అన్నా ఆల్ ది బెస్ట్.. 'జబర్దస్త్' నుంచి మరో డైరెక్టర్..