ఆర్మీ సర్వీసు ముగిసింది.. ధోనీ ? మరి నెక్స్ట్ ఏంటి ?

టీమిండియా మాజీ కెప్టెన్ ఎం. ఎస్. ధోనీ ఆర్మీ సర్వీసు ముగిసింది. వెస్టిండీస్ పర్యటనలో కోహ్లీ జట్టుకు దూరంగా ఉన్న ఈ క్రికెటర్ సైనిక దళాల్లో తన విధులు ముగించుకున్నాడు. క్రికెట్ కు రెండు నెలలు బ్రేక్ ఇచ్చి.. జమ్మూ కాశ్మీర్ వెళ్లిన ధోనీ.. చటుక్కున జైపూర్ లో ప్రత్యక్షమయ్యాడు. కాశ్మీర్లో గౌరవప్రదమైన లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో… టెరిటోరియల్ ఆర్మీలో సేవలందించి తిరిగి వచ్చాడు. గతవారమే ఇతని ‘ జవాన్ ‘ కెరీర్ పూర్తి కావడంతో మళ్ళీ […]

ఆర్మీ సర్వీసు ముగిసింది.. ధోనీ  ? మరి నెక్స్ట్ ఏంటి ?
Follow us

|

Updated on: Aug 25, 2019 | 4:59 PM

టీమిండియా మాజీ కెప్టెన్ ఎం. ఎస్. ధోనీ ఆర్మీ సర్వీసు ముగిసింది. వెస్టిండీస్ పర్యటనలో కోహ్లీ జట్టుకు దూరంగా ఉన్న ఈ క్రికెటర్ సైనిక దళాల్లో తన విధులు ముగించుకున్నాడు. క్రికెట్ కు రెండు నెలలు బ్రేక్ ఇచ్చి.. జమ్మూ కాశ్మీర్ వెళ్లిన ధోనీ.. చటుక్కున జైపూర్ లో ప్రత్యక్షమయ్యాడు. కాశ్మీర్లో గౌరవప్రదమైన లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో… టెరిటోరియల్ ఆర్మీలో సేవలందించి తిరిగి వచ్చాడు. గతవారమే ఇతని ‘ జవాన్ ‘ కెరీర్ పూర్తి కావడంతో మళ్ళీ నార్మల్ లైఫ్ తప్పదు మరి ! జైపూర్ లో న్యూ లుక్ లో కనబడిన ఇతని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ధోనీ తదుపరి ‘ కార్యాచరణ ‘ పై అప్పుడే ఇతని అభిమానులు చర్చించుకుంటున్నారు. మరి.. తిరిగి క్రికెట్ బ్యాట్ ఝళిపిస్తాడా ? మరికొద్ది రోజుల్లో తేలనుంది. https://twitter.com/DHONIism/status/1165210596171603968

Latest Articles
మేక వన్నే పులి ఈ మాయ.. అసలు, నకిలీ పుచ్చకాయలను ఇలా గుర్తించండి

T20 ప్రపంచకప్‌కు సెలెక్ట్ అవుతాడని ముందే మిఠాయిలు, పటాకులు.. కానీ

దేశ రాజ్యాంగాన్ని మారుస్తారా? కాంగ్రెస్‌ ఆరోపణలపై మోదీ క్లారిటీ..

వేసవిలో ఫ్రిజ్‌ నీళ్లు తాగితే హార్ట్‌ ఎటాక్‌ వస్తుందా?

టీవీ9పై ప్రసంశలు కురిపించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..

ఈ అమ్మాయిలంతా ఇప్పుడు స్టార్ హీరోయిన్స్.. ఎవరో గుర్తుపట్టారా ?

7 రోజుల్లోనే రాలిన వెంట్రుకల స్థానంలో కొత్తవి పెరగాలంటే..

మోదీతో టీవీ9 ఎడిటర్స్‌ రౌండ్‌టేబుల్‌ ఇంటర్వ్యూ

క్యూట్ స్మైల్‌తో కుర్రాళ్ళ గుండెల్లో గుడికట్టించుకుంది ఈ భామ

సీమస్టార్‌గా మారిపోతున్న విజయ్‌ దేవరకొండ
సీమస్టార్‌గా మారిపోతున్న విజయ్‌ దేవరకొండ
దేశ రాజ్యాంగాన్ని మారుస్తారా? కాంగ్రెస్‌ ఆరోపణలపై మోదీ క్లారిటీ..
దేశ రాజ్యాంగాన్ని మారుస్తారా? కాంగ్రెస్‌ ఆరోపణలపై మోదీ క్లారిటీ..
టీవీ9పై ప్రసంశలు కురిపించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..
టీవీ9పై ప్రసంశలు కురిపించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..
మోదీతో టీవీ9 ఎడిటర్స్‌ రౌండ్‌టేబుల్‌ ఇంటర్వ్యూ
మోదీతో టీవీ9 ఎడిటర్స్‌ రౌండ్‌టేబుల్‌ ఇంటర్వ్యూ
తెలుగు మీడియాలో ఓ సెన్సేషన్ TV9.. ప్రధాని మోదీ సంచలన ఇంటర్వ్యూ..

కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఈసీ నిర్ణయం అప్రజాస్వామికం.. కేటీఆర్..

బీజేపీని ఓడించాలని అనేక కుట్రలు.. ప్రజలే తిప్పికొడతారన్న కొండా

జోరుగా ప్రచారం చేస్తున్న బీజేపీ అభ్యర్థి.. కాంగ్రెస్‎కు కౌంటర్..

ఆ వానరంపై మానవత్వం చాట్టుకున్న గ్రామస్థులు.. ఏం చేశారంటే..

ట్రిపులార్ ట్యాక్స్.. సీఎం రేవంత్‌పై BJLP నేత సంచలన ఆరోపణలు

వారిద్దరి కుట్రలో భాగంగానే కేసీఆర్‌పై నిషేధం- బీఆర్ఎస్ ఎమ్మెల్యే