AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సచిన్‌కు అభిమానంతో… బీసీసీఐ ట్వీట్‌!

భారత క్రికెట్‌ లెజెండ్ సచిన్‌ టెండుల్కర్‌పై బీసీసీఐ తమ అభిమానాన్ని చాటుకుంది. ఆగస్ట్‌14,1990 నాటి మైమరిపించే ఇన్నింగ్స్‌ను గుర్తు చేస్తు ట్వీట్‌ చేసింది. ఓల్డ్‌ ట్రఫోర్డ్‌ వేదికగా భారత-ఇంగ్లాండ్‌ మధ్య జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో సచిన్‌ ఏకంగా 119 పరుగులు సాధించి ఓటమి ముప్పు నుంచి తప్పించాడు. ఈ మ్యాచ్‌తోనే సచిన్‌కు మాస్టర్‌ బ్లాస్టర్‌ బిరుదు దక్కింది. ఈ ట్వీట్‌తో సచిన్‌ అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. సచిన​ క్రికెట్‌ ప్రయాణంలో ఈ మ్యాచ్‌ ఎంతో కీలకమైనది. తొలి […]

సచిన్‌కు అభిమానంతో... బీసీసీఐ ట్వీట్‌!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 14, 2019 | 8:06 PM

Share

భారత క్రికెట్‌ లెజెండ్ సచిన్‌ టెండుల్కర్‌పై బీసీసీఐ తమ అభిమానాన్ని చాటుకుంది. ఆగస్ట్‌14,1990 నాటి మైమరిపించే ఇన్నింగ్స్‌ను గుర్తు చేస్తు ట్వీట్‌ చేసింది. ఓల్డ్‌ ట్రఫోర్డ్‌ వేదికగా భారత-ఇంగ్లాండ్‌ మధ్య జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో సచిన్‌ ఏకంగా 119 పరుగులు సాధించి ఓటమి ముప్పు నుంచి తప్పించాడు. ఈ మ్యాచ్‌తోనే సచిన్‌కు మాస్టర్‌ బ్లాస్టర్‌ బిరుదు దక్కింది. ఈ ట్వీట్‌తో సచిన్‌ అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. సచిన​ క్రికెట్‌ ప్రయాణంలో ఈ మ్యాచ్‌ ఎంతో కీలకమైనది. తొలి టెస్ట్‌ సెంచరీ నుంచి 100 సెంచరీల వరకు ఎన్నో రికార్డులను సచిన్‌ అధిగమించిన వైనం స్పూర్తిదాయకం. టెస్ట్‌ క్రికెట్‌లో 15,921రన్స్‌తో, వన్డే క్రికెట్‌లో 18,426 రన్స్‌తో సచిన్‌ చరిత్ర సృష్టించాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఆరు వికెట్లతో గెలిచి సచిన్‌ వరల్డ్‌కప్‌ కలను సాకారం చేసింది. ప్రస్తుతం సచిన్‌ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు మెంటార్‌గా తన సేవలను అందిస్తున్నాడు.

Follow Us
రాబోయే భారీ చిత్రాలకు తప్పని గ్రాఫిక్స్ కష్టాలు
రాబోయే భారీ చిత్రాలకు తప్పని గ్రాఫిక్స్ కష్టాలు
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. త్వరలో పెట్రోల్‌ బైక్స్‌ బ్యాన్..!
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. త్వరలో పెట్రోల్‌ బైక్స్‌ బ్యాన్..!
వందల కోట్లు బూడిదలో పోసిన పన్నీరేనా ?? కారణాలివే
వందల కోట్లు బూడిదలో పోసిన పన్నీరేనా ?? కారణాలివే
స్పిరిట్ పై విమర్శలు.. ఐ డోంట్ కేర్ అంటున్న సందీప్ వంగా
స్పిరిట్ పై విమర్శలు.. ఐ డోంట్ కేర్ అంటున్న సందీప్ వంగా
కలిసి 20 సినిమాలు.. అయినా ఆమెతో 30ఏళ్లు మాట్లాడని హీరో కృష్ణ
కలిసి 20 సినిమాలు.. అయినా ఆమెతో 30ఏళ్లు మాట్లాడని హీరో కృష్ణ
జన నాయగన్‌ను వాళ్లే లీక్ చేశారా ?? పైరసీ వెనుక రాజకీయ కుట్ర
జన నాయగన్‌ను వాళ్లే లీక్ చేశారా ?? పైరసీ వెనుక రాజకీయ కుట్ర
చికెన్‌లోని ఈ పార్ట్స్‌తో జాగ్రత్త.. మర్చిపోయి కూడా తినొద్దు..
చికెన్‌లోని ఈ పార్ట్స్‌తో జాగ్రత్త.. మర్చిపోయి కూడా తినొద్దు..
వంటగది టైల్స్‌పై జిడ్డు మరకలా? ఆ సమస్యకు చెక్ పెట్టండిలా!
వంటగది టైల్స్‌పై జిడ్డు మరకలా? ఆ సమస్యకు చెక్ పెట్టండిలా!
బంగారమే కాదు, అక్షయతృతీయ రోజు ఇవి కొన్నా అదృష్టం కలిసొస్తది!
బంగారమే కాదు, అక్షయతృతీయ రోజు ఇవి కొన్నా అదృష్టం కలిసొస్తది!
కష్టాల్లో ఉన్నారా? అయితే భగవంతుడు మీకు ఇస్తున్న సంకేతాలివే!
కష్టాల్లో ఉన్నారా? అయితే భగవంతుడు మీకు ఇస్తున్న సంకేతాలివే!