AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thailand Open : థాయ్​లాండ్​ ఓపెన్ బ్యాడ్మింటన్​టోర్నీలో భారత ఆటగాళ్ల దూకుడు.. క్వార్టర్స్​లోకి సింధు

థాయ్​లాండ్​ ఓపెన్ సూపర్​-1000​ బ్యాడ్మింటన్​టోర్నీలో భారత ఆటగాళ్లు దూసుకుపోతున్నారు. మలేసియా క్రీడాకారిణి కిసోనా పీవీ సింధు 21-10, 21-12 తో ఓడించి క్వార్టర్​ ఫైనల్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

Thailand Open : థాయ్​లాండ్​ ఓపెన్ బ్యాడ్మింటన్​టోర్నీలో భారత ఆటగాళ్ల దూకుడు..  క్వార్టర్స్​లోకి సింధు
Sanjay Kasula
|

Updated on: Jan 22, 2021 | 6:12 AM

Share

థాయ్​లాండ్​ ఓపెన్ సూపర్​-1000​ బ్యాడ్మింటన్​టోర్నీలో భారత ఆటగాళ్లు దూసుకుపోతున్నారు. మలేసియా క్రీడాకారిణి కిసోనా పీవీ సింధు 21-10, 21-12 తో ఓడించి క్వార్టర్​ ఫైనల్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. టోర్నీ తొలి రౌండ్‌లోనే మాజీ వరల్డ్ నంబర్​వన్​ సైనా నెహ్వాల్​ను ఓడించిన థాయ్​ల్యాండ్ ​నాలుగో సీడ్​ రచనోక్​కి  సింధు గట్టిపోటీ ఇచ్చే చాన్స్ ఉంది.

అంతకుముందు జరిగిన పురుషుల డబుల్స్​లో దక్షిణ కొరియా 7వ సీడ్​ జోడీ సోల్​ గ్యు చోయ్​, సెయుంగ్​ జె సియో​ పై భారత డబుల్స్​ జంట సాత్విక్​ సాయిరాజ్​, చిరాగ్​ శెట్టీ 21-18, 23-21 తేడాతో ఓడించి క్వార్టర్​ ఫైనల్స్​కు చేరారు.

కాగా భారత షట్లర్ వర్మ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. అంతకు ముందు మలేసియా 8వ సీడ్​ లీ జీ జియాను ఓడించిన వర్మ.. క్వార్టర్​ ఫైనల్స్​లో డెన్మార్క్​ క్రీడాకారుడిని 21-12, 21-9తో సునాయసంగా ఓడించాడు. 40 నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచ్​లో 20 నిమిషాలలోపే ఆటపై వర్మ పట్టు సాధించాడు. సెమీ ఫైనల్లో అడుగు పెట్టాలంటే ప్రపంచ నంబర్ మూడో ఆటగాడు అండర్స్​ అంటోన్​సెన్​ను వర్మ ఓడించాలి.

అటు మిక్స్​డ్​ డబుల్స్​లోనూ భారత క్రీడాకారులు సత్తాచాటుతున్నారు. జర్మనీ ప్రత్యర్థుల్ని 22-20, 14-21, 21-16తో సాత్విక్​ సాయి రాజ్​, అశ్విని పొన్నప్ప మట్టికరిపించారు. సెమీస్​లో బెర్త్​కోసం మలేసియా పెంగ్ సూన్​, గో లీ యింగ్​తో తలపడనున్నారు.

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!