AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యాషెస్‌లోనూ జోరు కొనసాగిస్తాం!

వరల్డ్ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఆద్యంతం ఎంతో ఉత్కంఠభరితంగా సాగిందని ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ శామ్‌ కర్రన్‌ పేర్కొన్నాడు. ఇదే జోరును త్వరలో జరగనున్న యాషెస్‌లోనూ కొనసాగించి అక్కడ కూడా విజయం సాధిస్తామన్నాడు. ఆగస్టు 1 నుంచి ఇంగ్లాండ్‌ వేదికగా యాషెస్‌ సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా కర్రన్‌ మాట్లాడుతూ..‘ఒక ఇంగ్లాండ్‌ క్రికెటర్‌గా యాషెస్‌ సిరీస్‌లో ఆడటం గొప్ప విషయంగా భావిస్తాను. ప్రపంచకప్‌ విజయంతో పొందిన ఆత్మవిశ్వాసాన్ని యాషెస్‌లోనూ కొనసాగించాలనుకుంటున్నాం. అదే జోరును సిరీస్‌ మొత్తం సాగించి […]

యాషెస్‌లోనూ జోరు కొనసాగిస్తాం!
సామ్ కరన్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 19, 2019 | 6:55 AM

Share

వరల్డ్ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఆద్యంతం ఎంతో ఉత్కంఠభరితంగా సాగిందని ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ శామ్‌ కర్రన్‌ పేర్కొన్నాడు. ఇదే జోరును త్వరలో జరగనున్న యాషెస్‌లోనూ కొనసాగించి అక్కడ కూడా విజయం సాధిస్తామన్నాడు. ఆగస్టు 1 నుంచి ఇంగ్లాండ్‌ వేదికగా యాషెస్‌ సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా కర్రన్‌ మాట్లాడుతూ..‘ఒక ఇంగ్లాండ్‌ క్రికెటర్‌గా యాషెస్‌ సిరీస్‌లో ఆడటం గొప్ప విషయంగా భావిస్తాను. ప్రపంచకప్‌ విజయంతో పొందిన ఆత్మవిశ్వాసాన్ని యాషెస్‌లోనూ కొనసాగించాలనుకుంటున్నాం. అదే జోరును సిరీస్‌ మొత్తం సాగించి సెప్టెంబర్‌లో ఓవల్‌లో ట్రోఫీను అందుకోవాలని ఆశిస్తున్నా.’ అని చెప్పుకొచ్చాడు. ఈ ఆల్‌రౌండర్‌ వన్డే ప్రపంచకప్‌ జట్టులో ఎంపిక కాలేదు. ఈ నెల చివర్లో ఐర్లాండ్‌తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్‌కు ఇంగ్లాండ్‌ జట్టులో చోటు దక్కించుకున్నాడు. గతేడాది భారత్‌తో టెస్టు సిరీస్‌ విజయంలో కర్రన్‌ కీలక పాత్ర పోషించి ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచాడు.

Follow Us
'బేబీ' హీరోయిన్ వైష్ణవి చైతన్య ఏజ్ ఎంతో తెలుసా?
'బేబీ' హీరోయిన్ వైష్ణవి చైతన్య ఏజ్ ఎంతో తెలుసా?
కొత్త ఫించన్లపై గుడ్‌న్యూస్.. మరోసారి గడుపు పెంచిన ప్రభుత్వం
కొత్త ఫించన్లపై గుడ్‌న్యూస్.. మరోసారి గడుపు పెంచిన ప్రభుత్వం
కలలో కాకి కనిపిస్తే ఏంటి అర్థం? శుభ, అశుభ సంకేతాలు ఇవే!
కలలో కాకి కనిపిస్తే ఏంటి అర్థం? శుభ, అశుభ సంకేతాలు ఇవే!
మాజీ DSP భీమ్‌రెడ్డి కేసులో బినామీలపై ఏసీబీ ఫోకస్..!
మాజీ DSP భీమ్‌రెడ్డి కేసులో బినామీలపై ఏసీబీ ఫోకస్..!
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వ్యక్తి 14 రోజుల జైలు శిక్ష!
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వ్యక్తి 14 రోజుల జైలు శిక్ష!
రక్తహీనత, జుట్టు రాలే సమస్యలకు చెక్ పెట్టే రాగి రొట్టెలు..
రక్తహీనత, జుట్టు రాలే సమస్యలకు చెక్ పెట్టే రాగి రొట్టెలు..
ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు స్పెషల్‌ TET 2026.. మరికాసేపే గడువు
ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు స్పెషల్‌ TET 2026.. మరికాసేపే గడువు
మరోసారి ఆస్పత్రికి వెళ్లిన రామ్ చరణ్.. వీడియో వైరల్.. కారణమిదే
మరోసారి ఆస్పత్రికి వెళ్లిన రామ్ చరణ్.. వీడియో వైరల్.. కారణమిదే
పౌర్ణమితో వీరికి అదృష్టం..ఉద్యోగం, డబ్బు విషయంలో కొత్త అవకాశాలు
పౌర్ణమితో వీరికి అదృష్టం..ఉద్యోగం, డబ్బు విషయంలో కొత్త అవకాశాలు
అదేం శాడిజం రా.. ట్రైన్‌లోంచి ప్రయాణికులను తోసి చంపేస్తున్న సైకో
అదేం శాడిజం రా.. ట్రైన్‌లోంచి ప్రయాణికులను తోసి చంపేస్తున్న సైకో