”నన్ను అనవసరంగా పొగుడుతున్నారు.. ఘనత అంతా కుర్రాళ్లదే” హుందాగా జవాబిచ్చిన ద్రావిడ్..

Rahul Dravid Response: ఆస్ట్రేలియాపై చిరస్మరణీయ విజయం అందుకోవడంలో యువ ఆటగాళ్లదే కీలక పాత్ర. చివరి రెండు టెస్టుల్లో మహమ్మద్...

''నన్ను అనవసరంగా పొగుడుతున్నారు.. ఘనత అంతా కుర్రాళ్లదే'' హుందాగా జవాబిచ్చిన ద్రావిడ్..
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 25, 2021 | 9:45 AM

Rahul Dravid Response: ఆస్ట్రేలియాపై చిరస్మరణీయ విజయం అందుకోవడంలో యువ ఆటగాళ్లదే కీలక పాత్ర. చివరి రెండు టెస్టుల్లో మహమ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, శుభ్‌మాన్ గిల్, రిషబ్ పంత్ అత్యుత్తమ ప్రదర్శనలకు మాజీల నుంచి ప్రేక్షకుల వరకు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక వారిని సానపట్టిన కోచ్ రాహుల్ ద్రావిడ్‌పై కూడా పొగడ్తల వర్షం కురుస్తోంది. ఈ సందర్భంగా ద్రావిడ్ స్పందిస్తూ..

”నాకు అందరూ అనవసరంగా క్రెడిట్ ఇస్తున్నారు. ప్రశంసలు అన్నీ చెందాల్సింది కుర్రాళ్లకు’ అంటూ ద్రావిడ్ హుందాగా జవాబిచ్చాడు. అటు ఈ ఆటగాళ్లు ఎ-లెవెల్‌లో ఉన్నప్పుడు ద్రావిడ్ ఇచ్చిన సలహాలు, సూచనలు ఎంతగానో ఉపయోగాపడ్డాయని మాజీ సెలెక్టర్ జతిన్ పరాంజపై అభిప్రాయపడ్డాడు. అలాగే యువ క్రికెటర్లు కూడా తమకు రాహుల్ ద్రావిడ్ ఇచ్చిన కోచింగ్ ఎంతగానో ఉపయోగపడిందని చెప్పిన సందర్భాలు లేకపోలేదు.

Also Read: మరో భీకర పోరుకు టీమిండియా సిద్దం.. స్వదేశంలో ఫిబ్రవరి నుంచి ఇంగ్లాండ్‌తో సుదీర్ఘ సిరీస్.. షెడ్యూల్ ఇదే..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో