AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డ్రాగన్‌పై వార్ వన్‌సైడ్..ప్రపంచ ఛాంపియన్​షిప్​ ఫైనల్​కు సింధు

భారత స్టార్ బాడ్మింటన్ స్టార్ పీవీ సింధు.. స్విట్జర్లాండ్​లో జరుగుతున్న ప్రపంచ ఛాంపియన్​షిప్​ ఫైనల్​లోకి దూసుకెళ్లింది. ఈ పోటీల్లో తుదిపోరుకు అర్హత సాధించడం సింధుకు ఇది మూడోసారి. శనివారం జరిగిన సెమీఫైనల్లో ఆల్​ ఇంగ్లాండ్​ ఛాంపియన్​ చెన్ యు ఫై(చైనా)ను 21-7, 21-14 పాయింట్ల తేడాతో ఓడించింది సింధు. 40 నిమిషాల్లోనే ఈ గేమ్​ పూర్తయింది. ఆదివారం జరిగే తుదిపోరులో రచనోక్ లేదా ఒకుహరాతో తలపడనుంది. గత రెండు సీజన్లలోనూ ఇదే టోర్నీలో వెండి పతకాల సాధించింది […]

డ్రాగన్‌పై వార్ వన్‌సైడ్..ప్రపంచ ఛాంపియన్​షిప్​ ఫైనల్​కు సింధు
BWF World Championships
Ram Naramaneni
|

Updated on: Aug 24, 2019 | 4:34 PM

Share

భారత స్టార్ బాడ్మింటన్ స్టార్ పీవీ సింధు.. స్విట్జర్లాండ్​లో జరుగుతున్న ప్రపంచ ఛాంపియన్​షిప్​ ఫైనల్​లోకి దూసుకెళ్లింది. ఈ పోటీల్లో తుదిపోరుకు అర్హత సాధించడం సింధుకు ఇది మూడోసారి. శనివారం జరిగిన సెమీఫైనల్లో ఆల్​ ఇంగ్లాండ్​ ఛాంపియన్​ చెన్ యు ఫై(చైనా)ను 21-7, 21-14 పాయింట్ల తేడాతో ఓడించింది సింధు. 40 నిమిషాల్లోనే ఈ గేమ్​ పూర్తయింది. ఆదివారం జరిగే తుదిపోరులో రచనోక్ లేదా ఒకుహరాతో తలపడనుంది. గత రెండు సీజన్లలోనూ ఇదే టోర్నీలో వెండి పతకాల సాధించింది సింధు. తొలి నుంచి దూకుడుగా ఆడిన సింధు.. ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా మ్యాచ్​ను చేజిక్కుంచుకుంది.

Follow Us
పాక్‌పై అభిషేక్ శర్మ కొత్త చరిత్ర.. కోహ్లీ రికార్డ్ బ్రేక్..
పాక్‌పై అభిషేక్ శర్మ కొత్త చరిత్ర.. కోహ్లీ రికార్డ్ బ్రేక్..
హైదరాబాద్‌లో తగ్గిన బంగారం ధరలు.. పండుగల వేళ కొనుగోలుదారులకు ఊరట!
హైదరాబాద్‌లో తగ్గిన బంగారం ధరలు.. పండుగల వేళ కొనుగోలుదారులకు ఊరట!
అయూబ్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన అభిషేక్.. వైభవ్ పగ తీర్చేశాడుగా
అయూబ్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన అభిషేక్.. వైభవ్ పగ తీర్చేశాడుగా
పుట్టింటికి బయలుదేరిన తల్లీపిల్లలు.. బావిలో విగతజీవులుగా..!
పుట్టింటికి బయలుదేరిన తల్లీపిల్లలు.. బావిలో విగతజీవులుగా..!
దేవుడి లాకెట్ మెడలో ధరిస్తున్నారా? ఈ విషయం తప్పక తెలుసుకోండి!
దేవుడి లాకెట్ మెడలో ధరిస్తున్నారా? ఈ విషయం తప్పక తెలుసుకోండి!
GATE 2027 దరఖాస్తు డెడ్‌లైన్ దగ్గర్లోనే.. అక్టోబర్‌ 5 వరకే ఛాన్స్
GATE 2027 దరఖాస్తు డెడ్‌లైన్ దగ్గర్లోనే.. అక్టోబర్‌ 5 వరకే ఛాన్స్
సెలవు రోజు సరదాగా వెళ్లి.. కెరటాల్లో ముగ్గురు పిల్లలు గల్లంతు!
సెలవు రోజు సరదాగా వెళ్లి.. కెరటాల్లో ముగ్గురు పిల్లలు గల్లంతు!
Video: వైభవ్ ఔట్‌పై పాక్ ప్లేయర్ ఓవర్ యాక్షన్..
Video: వైభవ్ ఔట్‌పై పాక్ ప్లేయర్ ఓవర్ యాక్షన్..
బర్త్ డే రోజున హీరోయిన్‌కి షాక్ ఇచ్చిన అభిమాని..
బర్త్ డే రోజున హీరోయిన్‌కి షాక్ ఇచ్చిన అభిమాని..
సుప్రీంకోర్టులో 250 ఉద్యోగాలు.. అక్టోబర్‌ 28లోగా అప్లై చేసుకోండి
సుప్రీంకోర్టులో 250 ఉద్యోగాలు.. అక్టోబర్‌ 28లోగా అప్లై చేసుకోండి