AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారతీయురాలిగా గర్విస్తున్నా.. పీవీ సింధు

భారత స్టార్ షట్లర్, ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పివీ సింధు.. ప్రధాని మోదీని కలిశారు. బ్యాడ్మింటన్ ఛాంపియన్‌గా తన ఆనందాన్ని మోదీతో పంచుకున్నారు. తరువాత కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజుతోనూ ఆమె సమావేశం అయ్యారు. ఛాంపియన్‌గా గెలిచిన తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన ఆమెకు ఢిల్లీ ఎయిర్ పోర్టులో క్రీడాభిమానులు పూలమాలలతో కోలాహలంగా ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా.. తాను భారతీయురాలిగా గర్విస్తున్నానని ఆమె చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నానని ఆమె […]

భారతీయురాలిగా గర్విస్తున్నా.. పీవీ సింధు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 27, 2019 | 2:16 PM

Share

భారత స్టార్ షట్లర్, ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పివీ సింధు.. ప్రధాని మోదీని కలిశారు. బ్యాడ్మింటన్ ఛాంపియన్‌గా తన ఆనందాన్ని మోదీతో పంచుకున్నారు. తరువాత కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజుతోనూ ఆమె సమావేశం అయ్యారు. ఛాంపియన్‌గా గెలిచిన తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన ఆమెకు ఢిల్లీ ఎయిర్ పోర్టులో క్రీడాభిమానులు పూలమాలలతో కోలాహలంగా ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా.. తాను భారతీయురాలిగా గర్విస్తున్నానని ఆమె చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నానని ఆమె తెలిపారు.

ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు
11 సినిమాలు చేస్తే అన్ని అట్టర్ ప్లాప్.. ఫాలోయింగ్ చూస్తే..
11 సినిమాలు చేస్తే అన్ని అట్టర్ ప్లాప్.. ఫాలోయింగ్ చూస్తే..
కొబ్బరి, బెల్లం కలిపి తిన్నారంటే..
కొబ్బరి, బెల్లం కలిపి తిన్నారంటే..
30 రోజులు మాంసం తినకపోతే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
30 రోజులు మాంసం తినకపోతే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
వీళ్లు మనుషులా లేక రన్ మిషన్లా? టీ20 చరిత్రలో టాప్ రికార్డులు ఇవే
వీళ్లు మనుషులా లేక రన్ మిషన్లా? టీ20 చరిత్రలో టాప్ రికార్డులు ఇవే
కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై ఆర్బీఐ రూ.61.95 లక్షల జరిమానా.. కారణం?
కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై ఆర్బీఐ రూ.61.95 లక్షల జరిమానా.. కారణం?
భార్యాభర్తలు ఉదయం నిద్రలేవగానే ఈ పనులు చేస్తే.. లైఫ్ అంతా హ్యాపీ
భార్యాభర్తలు ఉదయం నిద్రలేవగానే ఈ పనులు చేస్తే.. లైఫ్ అంతా హ్యాపీ
ఓటీటీలోకి ఆంధ్ర కింగ్ తాలూకా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
ఓటీటీలోకి ఆంధ్ర కింగ్ తాలూకా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..