ఐపిఎల్ 2020 వేలంలో 971 మంది ఆటగాళ్ళు!

డిసెంబర్ 19 న కోల్‌కతాలో జరగనున్న ఐపిఎల్ క్రీడాకారుల వేలంలో 713 మంది భారతీయులు, 258 మంది విదేశీ ఆటగాళ్లతో సహా 971 మంది క్రికెటర్లు అందుబాటులో ఉండనున్నారు. 215 మంది క్యాప్డ్ ఆటగాళ్ళు, 754 మంది ఎంపిక చేయనివారు మరియు అసోసియేట్ నేషన్ నుండి ఇద్దరు క్రికెటర్లు ఉన్నారు. ఇప్పటివరకు తమ దేశానికి ప్రాతినిథ్యం వహించిన ఆటగాళ్లను క్యాప్డ్ ప్లేయర్లని, లేకుంటే అన్ క్యాప్డ్ ప్లేయర్లుగా పిలుస్తారు. ఐపిఎల్ ప్లేయర్ల రిజిస్ట్రేషన్ నవంబర్ 30 న […]

ఐపిఎల్ 2020 వేలంలో 971 మంది ఆటగాళ్ళు!
Follow us

| Edited By:

Updated on: Dec 03, 2019 | 12:13 AM

డిసెంబర్ 19 న కోల్‌కతాలో జరగనున్న ఐపిఎల్ క్రీడాకారుల వేలంలో 713 మంది భారతీయులు, 258 మంది విదేశీ ఆటగాళ్లతో సహా 971 మంది క్రికెటర్లు అందుబాటులో ఉండనున్నారు. 215 మంది క్యాప్డ్ ఆటగాళ్ళు, 754 మంది ఎంపిక చేయనివారు మరియు అసోసియేట్ నేషన్ నుండి ఇద్దరు క్రికెటర్లు ఉన్నారు. ఇప్పటివరకు తమ దేశానికి ప్రాతినిథ్యం వహించిన ఆటగాళ్లను క్యాప్డ్ ప్లేయర్లని, లేకుంటే అన్ క్యాప్డ్ ప్లేయర్లుగా పిలుస్తారు.

ఐపిఎల్ ప్లేయర్ల రిజిస్ట్రేషన్ నవంబర్ 30 న ముగిసింది. ఫ్రాంఛైజీలకు డిసెంబర్ 9 వరకు తమ ఆటగాళ్ల షార్ట్‌లిస్ట్‌ను సమర్పించేందుకు గడువుంటుంది. రిజిస్టర్డ్ ఆటగాళ్ళలో, 19 మంది క్యాప్డ్ ఇండియన్స్, 634 మంది ఎంపిక చేయని భారతీయులు, 60 మంది కనీసం ఒక ఐపిఎల్ మ్యాచ్ ఆడిన భారతీయులు, 196 మంది క్రికెటర్లు క్యాప్డ్ ఇంటర్నేషనల్స్, 60 మంది క్యాప్డ్ ఇంటర్నేషనల్స్ మరియు ఇద్దరు అసోసియేట్ నేషన్స్.

ఆఫ్ఘనిస్తాన్ (19), ఆస్ట్రేలియా (55), బంగ్లాదేశ్ (6), ఇంగ్లాండ్ (22), నెదర్లాండ్స్ (1), న్యూజిలాండ్ (24), దక్షిణాఫ్రికా (54), శ్రీలంక (39), యుఎస్‌ఎ (1), వెస్టిండీస్ (34), జింబాబ్వే (3) ఆటగాళ్లు ఈ వేలం ప్రక్రియలో పాల్గొననున్నారు.

ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు