షూటింగ్‌లో మరో ఒలింపిక్‌ బెర్త్‌ షురూ!

|

May 30, 2019 | 9:57 AM

మ్యూనిక్‌: యువ షూటర్‌ మను భాకర్‌ భారత్‌కు ఏడో ఒలింపిక్స్‌ బెర్త్‌ కోటా తెచ్చిపెట్టింది. ప్రపంచకప్‌లో ఆమె మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో నాలుగో స్థానంలో   నిలువడంతో భారత్‌కు ఈ బెర్త్‌ ఖరారైంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ కేటగిరీలో ఇది వరకే సౌరభ్‌ చౌదరి, అభిషేక్‌ వర్మ ఒలింపిక్స్‌ కోటా సాధించారు.

షూటింగ్‌లో మరో ఒలింపిక్‌ బెర్త్‌ షురూ!
Follow us on