AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐపీఎల్ 2021: వేలంలోకి స్మిత్, మ్యాక్స్‌వెల్, హర్భజన్.. ఫ్రాంచైజీల వారీగా రిలీజ్/రిటైన్ ఆటగాళ్ల లిస్టు ఇదే..

IPL 2021: ఐపీఎల్ 2021పై బీసీసీఐ ఫోకస్ పెట్టింది. బీసీసీఐ పెట్టిన డెడ్‌లైన్ నేటితో ముగియడంతో.. టీంల వారీగా ఫ్రాంచైజీలు రిలీజ్ చేసిన ప్లేయర్స్ జాబితాను...

ఐపీఎల్ 2021: వేలంలోకి స్మిత్, మ్యాక్స్‌వెల్, హర్భజన్.. ఫ్రాంచైజీల వారీగా రిలీజ్/రిటైన్ ఆటగాళ్ల లిస్టు ఇదే..
Ravi Kiran
|

Updated on: Jan 20, 2021 | 7:58 PM

Share

IPL 2021: ఐపీఎల్ 2021పై బీసీసీఐ ఫోకస్ పెట్టింది. ఈ నేపధ్యంలోనే ఫిబ్రవరి మొదటి వారంలో మినీ ఆక్షన్ నిర్వహించేందుకు సన్నద్ధం అవుతోంది. ఈ క్రమంలో జనవరి 20వ తేదీలోగా వేలం కోసం రిలీజ్ చేసే ఆటగాళ్లు, తమ జట్టులో ఉండే ప్లేయర్స్ లిస్టును సిద్దం చేయాలని ఫ్రాంచైజీలకు బీసీసీఐ ఆదేశాలు ఇచ్చిన సంగతి విదితమే. ఆ డెడ్‌లైన్ నేటితో ముగియడంతో.. టీంల వారీగా ఫ్రాంచైజీలు రిలీజ్ చేసిన ప్లేయర్స్ జాబితాను ఐపీఎల్ యాజమాన్యం కొద్దిసేపటి క్రితం అధికారికంగా వెల్లడించింది. ఆ లిస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్ టీమ్స్ రిలీజ్ చేసిన ప్లేయర్స్ జాబితా మిగిలిన అమౌంట్ ఓవర్సీస్ స్లాట్స్
ముంబై ఇండియన్స్ మలింగా, కౌల్టర్‌నైల్, పాటిన్సన్, మెక్‌లేగ్హన్, షేన్ రూటర్‌ఫోర్డ్, దిగ్విజయ్, ప్రిన్స్ బల్వంత్ రూ. 15.35 కోట్లు 4
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆరోన్ ఫించ్, క్రిస్ మోరిస్, మొయిన్ అలీ, స్టెయిన్, ఉదానా, శివమ్ దూబే, ఉమేష్ యాదవ్, పార్థివ్ పటేల్, పవన్ నేగి, గుర్కీరాట్ సింగ్ మనన్ రూ. 35.7 కోట్లు 4
ఢిల్లీ క్యాపిటల్స్ అలెక్స్ క్యారీ, కీమో పాల్, లమిచన్, తుషార్ దేశ్‌పాండే, మోహిత్ శర్మ, సామ్స్, జాసన్ రాయ్ రూ. 12.8 కోట్లు 2
సన్‌ రైజర్స్ హైదరాబాద్ బిల్లీ స్టాంక్లేక్, ఫాబియన్ అలెన్, సందీప్ బావనక, సంజయ్ యాదవ్, పృథ్వీ రాజ్ రూ. 10.75 కోట్లు 1
రాజస్థాన్ రాయల్స్ స్టీవ్ స్మిత్, ఒషానే థామస్, టామ్ కుర్రాన్, వరుణ్ ఆరోన్, అంకిత్ రాజ్‌పుత్, అనిరుద్, ఆకాష్ సింగ్, శశాంక్ సింగ్ రూ. 34.85 కోట్లు 3
కోల్‌కతా నైట్ రైడర్స్ టామ్ బంటన్, క్రిస్ గ్రీన్, నిఖిల్ నైక్, సిద్దేశ్ లాడ్, ఎం. సిద్ధార్ద్ రూ. 10.85 కోట్లు 2
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మాక్స్‌వెల్, విల్జోయిన్, కాట్రెల్, ముజీబ్, నీషమ్, కృష్ణప్ప గౌతమ్, కరుణ్ నాయర్, సుచిత్, తేజిందర్ రూ. 53.2 కోట్లు 5
చెన్నై సూపర్ కింగ్స్ షేన్ వాట్సన్, కేదార్ జాదవ్, హర్భజన్ సింగ్, మురళీ విజయ్, పీయూష్ చావ్లా, మోను సింగ్ రూ. 22.9 కోట్లు 1

రిటైన్ ప్లేయర్స్ లిస్ట్:

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!