కేఎల్ రాహుల్ నయా ఎఫైర్.. ఆమెతో ప్రేమలో..

ఎప్పుడూ ఏదో ఒక విషయంతో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ వార్తల్లో నిలుస్తాడు. రాహుల్, హార్దిక్ పాండ్యతో కలిసి ‘కాఫీ విత్ కరణ్’ టాక్‌షోకి హాజరై.. అమ్మాయిల గురించి అసభ్యకర వ్యాఖ్యల చేయడం.. బీసీసీఐ కొన్ని రోజులు నిషేధం విధించడం జరిగింది. ఇక ఈసారి మరో అమ్మాయి కారణంగా వార్తల్లో నిలిచాడు. ప్రస్తుతం రాహుల్ వెస్టిండీస్‌తో  జరిగే టెస్ట్ సిరీస్ ఆడనున్నాడు. కెరీర్ ఆరంభం నుంచి రాహుల్ పలు అమ్మాయిలతో ప్రేమాయణం నడుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. మొదట్లో హీరోయిన్ […]

కేఎల్ రాహుల్ నయా ఎఫైర్.. ఆమెతో ప్రేమలో..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 20, 2019 | 9:23 PM

ఎప్పుడూ ఏదో ఒక విషయంతో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ వార్తల్లో నిలుస్తాడు. రాహుల్, హార్దిక్ పాండ్యతో కలిసి ‘కాఫీ విత్ కరణ్’ టాక్‌షోకి హాజరై.. అమ్మాయిల గురించి అసభ్యకర వ్యాఖ్యల చేయడం.. బీసీసీఐ కొన్ని రోజులు నిషేధం విధించడం జరిగింది. ఇక ఈసారి మరో అమ్మాయి కారణంగా వార్తల్లో నిలిచాడు. ప్రస్తుతం రాహుల్ వెస్టిండీస్‌తో  జరిగే టెస్ట్ సిరీస్ ఆడనున్నాడు.

కెరీర్ ఆరంభం నుంచి రాహుల్ పలు అమ్మాయిలతో ప్రేమాయణం నడుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. మొదట్లో హీరోయిన్ నిధి అగర్వాల్‌తో రూమర్స్ నడిస్తే.. కొద్దిరోజుల తర్వాత అతియా శెట్టి, సోనమ్ బజ్వా తదితరులతో డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇక తాజాగా ఆకాంక్ష అనే కొత్త అమ్మాయితో రాహుల్ ప్రేమలో పడినట్లు ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్ నటి అలియా భట్‌కి స్నేహితురాలైన ఆకాంక్ష, రాహుల్ మధ్య ప్రేమాయణం నడుస్తున్నట్లు ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

ఇక ఈ విషయం రాహుల్ వద్ద ప్రస్తావించగా తెలివిగా ఆన్సర్ ఇచ్చాడు. ఇప్పుడు మీరు సింగిలా..? అని ప్రశ్నించగా.. ‘ఏమో నాకు తెలియదు. నిర్ధారించుకున్న తర్వాత ఖచ్చితంగా మీకే మొదట ఫోన్ చేసి చెబుతానంటూ రాహుల్ తెలివైన సమాధానం ఇచ్చాడు.

View this post on Instagram

…n i’m so good with that ?

A post shared by ?Kanch (@akansharanjankapoor) on

దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై