అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి.!

యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్‌కు విండీస్ బోర్డు గట్టి షాక్ ఇచ్చింది. టీమిండియాతో జరుగనున్న టెస్ట్ సిరీస్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని భావించిన గేల్‌ ఆశను సెలెక్టర్లు అడియాశ చేశారు. ఇది ఇలా ఉండగా గేల్.. ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్ తర్వాత తన రిటైర్మెంట్ ప్రకటిస్తానని చెప్పాడు. కానీ తర్వాత మనసు మార్చుకుని స్వదేశంలో భారత్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ అనంతరం రిటైర్ అవుతానని తెలిపాడు. అయితే వన్డే సిరీస్‌కు గేల్‌ను ఎంపిక […]

అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి.!
Follow us

|

Updated on: Aug 10, 2019 | 3:34 PM

యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్‌కు విండీస్ బోర్డు గట్టి షాక్ ఇచ్చింది. టీమిండియాతో జరుగనున్న టెస్ట్ సిరీస్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని భావించిన గేల్‌ ఆశను సెలెక్టర్లు అడియాశ చేశారు. ఇది ఇలా ఉండగా గేల్.. ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్ తర్వాత తన రిటైర్మెంట్ ప్రకటిస్తానని చెప్పాడు. కానీ తర్వాత మనసు మార్చుకుని స్వదేశంలో భారత్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ అనంతరం రిటైర్ అవుతానని తెలిపాడు. అయితే వన్డే సిరీస్‌కు గేల్‌ను ఎంపిక చేసిన సెలెక్టర్లు.. టెస్ట్ సిరీస్‌కు మాత్రం పక్కన పెట్టారు. మరి ఇప్పుడు గేల్ తన నిర్ణయాన్ని మార్చుకుని వన్డే సిరీస్ తర్వాతే రిటైర్ అవుతాడో లేదో వేచి చూడాలి.

భారత్‌తో టెస్ట్ సిరీస్‌కు..

వెస్టిండీస్ జట్టు: జేసన్ హోల్డర్ (కెప్టెన్), క్రెయిగ్ బ్రాత్‌వైట్, డారెన్ బ్రేవో, షమరాహ్ బ్రూక్స్, జాన్ క్యాంప్‌బెల్, రోస్టన్ చేజ్, రకీం కార్న్‌వాల్, డొవ్రిచ్, గ్యాబ్రియెల్, హిట్‌మైర్, షై హోప్, కీమర్ రోచ్, కీమో పాల్.

సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు