AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Vs Australia 2020: స్టీవ్ స్మిత్ ఔట్.. ఆసీస్ ఆధిక్యం 235.. పట్టు బిగించిన టీమిండియా..

India Vs Australia 2020: టీమిండియాతో జరుగుతున్న ఆఖరి టెస్టులో ఆస్ట్రేలియా ఐదో వికెట్ కోల్పోయింది. అర్ధ శతకాన్ని సాధించిన వెంటనే...

India Vs Australia 2020: స్టీవ్ స్మిత్ ఔట్.. ఆసీస్ ఆధిక్యం 235.. పట్టు బిగించిన టీమిండియా..
Ravi Kiran
|

Updated on: Jan 18, 2021 | 9:27 AM

Share

India Vs Australia 2020: టీమిండియాతో జరుగుతున్న ఆఖరి టెస్టులో ఆస్ట్రేలియా ఐదో వికెట్ కోల్పోయింది. అర్ధ శతకాన్ని సాధించిన వెంటనే స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్(55) సిరాజ్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో గ్రీన్(14*), పైన్(3*) ఉన్నారు. భారత్ కంటే 235 పరుగుల ఆధిక్యంలో ఉంది. 56 ఓవర్లు ముగిసే సమయానికి ఐదు వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. కాగా, 21/0 ఓవర్‌నైట్ స్కోరుతో ఆస్ట్రేలియా నాలుగో రోజు ఆట ఆరంభించగా.. మరో 175 పరుగులు జోడించి ఐదు వికెట్లు కోల్పోయింది.

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?

శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..

కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం

శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ

30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..

పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!

పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!

రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?

రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!