AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌: టాప్ 10లో బుమ్రా

టీమిండియా బౌలింగ్ సంచలనం, వన్డేల్లో వరల్డ్ నెంబర్1 బౌలర్ జస్ప్రీత్ బుమ్రా టెస్టు ర్యాంకింగ్‌లో టాప్ 10లోకి ప్రవేశించాడు. ఈ రోజు ఐసీసీ విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో 774 రేటింగ్ పాయింట్లతో బుమ్రా ఏడవ స్థానంలో నిలిచాడు. బుమ్రా టెస్టుల్లో టాప్-10లోకి రావడం ఇదే తొలిసారి. వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టెస్టులో అద్భుత ప్రదర్శన కనబర్చిన బుమ్రా తొమ్మిది స్థానాలు ఎగబాకి టాప్ 10 లోకి దూసుకొచ్చాడు. ఇండియా బౌలర్లలో బుమ్రాతో పాటు టాప్ టెన్‌లో […]

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌: టాప్ 10లో బుమ్రా
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 28, 2019 | 4:48 AM

Share

టీమిండియా బౌలింగ్ సంచలనం, వన్డేల్లో వరల్డ్ నెంబర్1 బౌలర్ జస్ప్రీత్ బుమ్రా టెస్టు ర్యాంకింగ్‌లో టాప్ 10లోకి ప్రవేశించాడు. ఈ రోజు ఐసీసీ విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో 774 రేటింగ్ పాయింట్లతో బుమ్రా ఏడవ స్థానంలో నిలిచాడు. బుమ్రా టెస్టుల్లో టాప్-10లోకి రావడం ఇదే తొలిసారి. వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టెస్టులో అద్భుత ప్రదర్శన కనబర్చిన బుమ్రా తొమ్మిది స్థానాలు ఎగబాకి టాప్ 10 లోకి దూసుకొచ్చాడు.

ఇండియా బౌలర్లలో బుమ్రాతో పాటు టాప్ టెన్‌లో జడేజా(10) కూడా ఉన్నాడు. మొదటి స్థానంలో ఆసీస్ బౌలర్ ప్యాట్ కమిన్స్ నిలిచాడు. బ్యాటింగ్ ర్యాంకింగ్‌లో ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అగ్ర స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.

కాకులతో మనుషులు స్నేహం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
కాకులతో మనుషులు స్నేహం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
టీ20 వరల్డ్‌కప్ స్క్వాడ్‌లో బీసీసీఐ 5 భారీ నిర్ణయాలు
టీ20 వరల్డ్‌కప్ స్క్వాడ్‌లో బీసీసీఐ 5 భారీ నిర్ణయాలు
ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటున్నారా..? ఇది చూపించకపోతే
ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటున్నారా..? ఇది చూపించకపోతే
ధోనితో ఎఫైర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన హాట్ బ్యూటీ
ధోనితో ఎఫైర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన హాట్ బ్యూటీ
ఈ పురుగు ఒక్కటి దొరికితే చాలు.. మీ జేబులో రూ.80 లక్షలు ఉన్నట్టే..
ఈ పురుగు ఒక్కటి దొరికితే చాలు.. మీ జేబులో రూ.80 లక్షలు ఉన్నట్టే..
"నాన్న.. ఎప్పటికీ నీ యాదిలో... నీ కొడుకు.."
ఇలా చేస్తే.. కొరమీను పచ్చడి 6 నెలల నిల్వ పక్కా
ఇలా చేస్తే.. కొరమీను పచ్చడి 6 నెలల నిల్వ పక్కా
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్రింటెడ్ టికెట్‌పై క్లారిటీ..
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్రింటెడ్ టికెట్‌పై క్లారిటీ..
పెంపుడు కుక్కపై ప్రేమతో.. నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నాడు..
పెంపుడు కుక్కపై ప్రేమతో.. నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నాడు..
వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా
వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా