AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్​ ఓపెన్ ఫైనల్​కు సిక్కి-అశ్విని జోడి

జాతీయ స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సౌరభ్ వర్మ.. హైదరాబాద్​ ఓపెన్​ ఫైనల్​లో ప్రవేశించాడు. శనివారం ఏకపక్షంగా సాగిన ఈ పోరులో మలేషియాకు చెందిన జుల్కరనైన్​పై 23-21, 21-16 పాయింట్ల తేడాతో గెలుపొందాడు. ఈ గేమ్ 48 నిమిషాల్లోనే ముగిసింది. ఆదివారం జరిగే తుదిపోరులో లోకియన్(సింగపూర్)-హీయో క్వాంగ్ హీ(కొరియా) మ్యాచ్​ గెలిచిన వారితో తలపడనున్నాడు సౌరభ్. ఇదే టోర్నీలో మహిళా విభాగంలో భారత్​కు చెందిన టాప్​ సీడ్ డబుల్స్ జోడి అశ్విని పొన్నప్ప-సిక్కి రెడ్డి..​ హాంకాంగ్​కు చెందిన ఫాన్ […]

హైదరాబాద్​ ఓపెన్ ఫైనల్​కు సిక్కి-అశ్విని జోడి
Hyderabad Open: Sourabh Verma, Ashwini Ponnappa-Sikki Reddy Enter Final
Ram Naramaneni
|

Updated on: Aug 11, 2019 | 6:12 AM

Share

జాతీయ స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సౌరభ్ వర్మ.. హైదరాబాద్​ ఓపెన్​ ఫైనల్​లో ప్రవేశించాడు. శనివారం ఏకపక్షంగా సాగిన ఈ పోరులో మలేషియాకు చెందిన జుల్కరనైన్​పై 23-21, 21-16 పాయింట్ల తేడాతో గెలుపొందాడు. ఈ గేమ్ 48 నిమిషాల్లోనే ముగిసింది. ఆదివారం జరిగే తుదిపోరులో లోకియన్(సింగపూర్)-హీయో క్వాంగ్ హీ(కొరియా) మ్యాచ్​ గెలిచిన వారితో తలపడనున్నాడు సౌరభ్.

ఇదే టోర్నీలో మహిళా విభాగంలో భారత్​కు చెందిన టాప్​ సీడ్ డబుల్స్ జోడి అశ్విని పొన్నప్ప-సిక్కి రెడ్డి..​ హాంకాంగ్​కు చెందిన ఫాన్ కా యాన్- వూయి టింగ్​ జంటను 21-12, 21-12 పాయింట్ల తేడాతో ఓడించి ఫైనల్​కు దూసుకెళ్లింది. టైటిల్​ కోసం కొరియాకు చెందిన బేక్ హనా-జుంగ్ క్యూంగ్ ఎన్​తో హోరాహోరీగా తలపడనుందీ జోడి.

Follow Us
మీ భూమి మీదేనని నిరూపించుకోవాలంటే ఈ మూడు తప్పనిసరి..
మీ భూమి మీదేనని నిరూపించుకోవాలంటే ఈ మూడు తప్పనిసరి..
చైనా సూపర్‌ కంప్యూటర్లను హ్యాక్‌..! నష్టం ఎంతంటే?
చైనా సూపర్‌ కంప్యూటర్లను హ్యాక్‌..! నష్టం ఎంతంటే?
ఆ కుండలో ఏదో మ్యాజిక్ ఉందబ్బా.. ఆ లస్సీనే కావాలంటున్న జనం..
ఆ కుండలో ఏదో మ్యాజిక్ ఉందబ్బా.. ఆ లస్సీనే కావాలంటున్న జనం..
లక్ష ఖర్చు చేసి తీసిన పాట.. ఎంత ఆదాయం వచ్చిందో చెప్పిన రాము ..
లక్ష ఖర్చు చేసి తీసిన పాట.. ఎంత ఆదాయం వచ్చిందో చెప్పిన రాము ..
నిమిషాల్లోనే పీఎఫ్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.. ఎలా అంటే
నిమిషాల్లోనే పీఎఫ్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.. ఎలా అంటే
సూపర్‌మ్యాన్ తరహాలో అదిరిపోయే క్యాచ్ పట్టిన సర్ఫరాజ్ ఖాన్
సూపర్‌మ్యాన్ తరహాలో అదిరిపోయే క్యాచ్ పట్టిన సర్ఫరాజ్ ఖాన్
ఎండల్లో మిమ్మల్ని చల్లచల్లగా ఉంచే టాప్‌ 5 కూలింగ్‌ మోడల్స్‌!
ఎండల్లో మిమ్మల్ని చల్లచల్లగా ఉంచే టాప్‌ 5 కూలింగ్‌ మోడల్స్‌!
ఏప్రిల్ 11 సెంటిమెంట్.. సంజూ రెండు సెంచరీల వెనుక వింత యాధృచ్ఛికం
ఏప్రిల్ 11 సెంటిమెంట్.. సంజూ రెండు సెంచరీల వెనుక వింత యాధృచ్ఛికం
పెరిగిన బంగారం ధరలు.. ఆదివారం పైపైకి.. లేటెస్ట్ రేట్లు ఇలా..
పెరిగిన బంగారం ధరలు.. ఆదివారం పైపైకి.. లేటెస్ట్ రేట్లు ఇలా..
ఇంట్లోనే ఉంటూ లక్షలు సంపాదించాలనుకుంటున్నారా?
ఇంట్లోనే ఉంటూ లక్షలు సంపాదించాలనుకుంటున్నారా?