AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ధావన్, పంత్ బ్యాటింగ్‌పై.. నెటిజన్ల పంచ్‌లు!

వెస్టిండీస్ పర్యటనలో పేలవ షాట్స్ ఆడి ఔటైన ఓపెనర్ శిఖర్ ధావన్, రిషబ్ పంత్‌పై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. నిన్న జరిగిన రెండో వన్డేలో ధావన్ (2: 3 బంతుల్లో), రిషబ్ పంత్ (20: 35 బంతుల్లో 2×4) చేజేతులా తమ వికెట్లను చేజార్చుకున్నారు. మరోవైపు ఓపెనర్ శిఖర్ ధావన్ ఇటీవల జరిగిన టీ20 సిరీస్‌లో వరుసగా 1, 23, 3 పరుగులతో నిరాశపరిచిన విషయం తెలిసిందే. అటు మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ […]

ధావన్, పంత్ బ్యాటింగ్‌పై.. నెటిజన్ల పంచ్‌లు!
Ravi Kiran
|

Updated on: Aug 12, 2019 | 1:21 PM

Share

వెస్టిండీస్ పర్యటనలో పేలవ షాట్స్ ఆడి ఔటైన ఓపెనర్ శిఖర్ ధావన్, రిషబ్ పంత్‌పై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. నిన్న జరిగిన రెండో వన్డేలో ధావన్ (2: 3 బంతుల్లో), రిషబ్ పంత్ (20: 35 బంతుల్లో 2×4) చేజేతులా తమ వికెట్లను చేజార్చుకున్నారు.

మరోవైపు ఓపెనర్ శిఖర్ ధావన్ ఇటీవల జరిగిన టీ20 సిరీస్‌లో వరుసగా 1, 23, 3 పరుగులతో నిరాశపరిచిన విషయం తెలిసిందే. అటు మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని స్థానంలో జట్టులోకి వచ్చిన రిషబ్ పంత్ ఆఖరి టీ20లో మెరిసినా.. రెండో వన్డేలో మళ్ళీ తేలిపోయాడు. దూకుడైన షాట్ కోసం ప్రయత్నించి బ్రాత్‌వైట్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీనితో వీరిద్దరికి ఎన్నిసార్లు అవకాశాలు ఇచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు.. వారి స్థానంలో కొత్తవాళ్లకు అవకాశం ఇస్తే బాగుంటుందని నెటిజన్లు తమ అభిప్రాయాల్ని ట్విట్టర్ ద్వారా వ్యక్తం చేస్తున్నారు.

Follow Us
హోమ్ లోన్ త్వరగా తీర్చడం ఎలా..? ఇలా చేస్తే మీకు బెనిఫిట్
హోమ్ లోన్ త్వరగా తీర్చడం ఎలా..? ఇలా చేస్తే మీకు బెనిఫిట్
ఐపీఎల్ 2026 కెప్టెన్ల రిపోర్ట్ కార్డ్.. నలుగురు కెప్టెన్లు సూపర్
ఐపీఎల్ 2026 కెప్టెన్ల రిపోర్ట్ కార్డ్.. నలుగురు కెప్టెన్లు సూపర్
హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో కొత్త ప్లైఓవర్స్..
హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో కొత్త ప్లైఓవర్స్..
ఎండల్లోనూ పుదీనా పచ్చగా, గుబురుగా పెరగాలంటే ఇలా చేస్తే చాలు..
ఎండల్లోనూ పుదీనా పచ్చగా, గుబురుగా పెరగాలంటే ఇలా చేస్తే చాలు..
పది రోజుల్లోనే 21 కోట్ల కలెక్షన్స్.. ఓటీటీలో మలయాళం సూపర్ హిట్..
పది రోజుల్లోనే 21 కోట్ల కలెక్షన్స్.. ఓటీటీలో మలయాళం సూపర్ హిట్..
బంగారం నల్లబడుతుందా..? ఈ పని చేస్తే మెరుపులే..
బంగారం నల్లబడుతుందా..? ఈ పని చేస్తే మెరుపులే..
21 ఏళ్ల క్రితం ధోనీ చేసిన సెలబ్రేషన్‌ను రిపీట్ చేసిన కార్తీక్
21 ఏళ్ల క్రితం ధోనీ చేసిన సెలబ్రేషన్‌ను రిపీట్ చేసిన కార్తీక్
ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త రూల్స్.. ఆ అకౌంట్లు ఇక కనుమరుగే!
ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త రూల్స్.. ఆ అకౌంట్లు ఇక కనుమరుగే!
పిచ్చోళ్లే ఆమె గురించి చెడుగా చెప్తారు.. బాబు మోహన్..
పిచ్చోళ్లే ఆమె గురించి చెడుగా చెప్తారు.. బాబు మోహన్..
పచ్చని అడవుల్లో కుప్పలు తెప్పలుగా గోల్డ్ కాయిన్స్.
పచ్చని అడవుల్లో కుప్పలు తెప్పలుగా గోల్డ్ కాయిన్స్.