సెలెక్టర్ల నిర్ణయంపై క్రికెటర్ ఫైర్!

టీం ఇండియాతో జరగబోయే టీ20 మ్యాచ్‌లకు దక్షిణాఫ్రికా జట్టును సెలెక్టర్లు ప్రకటించారు. సెలెక్టర్లు ప్రకటించిన జట్టులో తన పేరు లేకపోవడంపై డేల్ స్టెయిన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్‌తో అందుబాటులో ఉన్నప్పటికీ సెలెక్టర్లు జట్టులోకి ఎందుకు తీసుకోలేదో చెప్పాలని స్టెయిన్ ప్రశ్నించాడు. ఇటీవల దక్షిణాఫ్రికా క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వన్డే, టీ20 మ్యాచ్‌ల్లో స్టెయిన్ రాణిస్తున్నాడు. భారత జట్టుతో టీ20ల్లో ఆడలేకపోతున్నందుకు కెప్టెన్ విరాట్ […]

సెలెక్టర్ల నిర్ణయంపై క్రికెటర్ ఫైర్!
Follow us

| Edited By:

Updated on: Aug 14, 2019 | 8:47 PM

టీం ఇండియాతో జరగబోయే టీ20 మ్యాచ్‌లకు దక్షిణాఫ్రికా జట్టును సెలెక్టర్లు ప్రకటించారు. సెలెక్టర్లు ప్రకటించిన జట్టులో తన పేరు లేకపోవడంపై డేల్ స్టెయిన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్‌తో అందుబాటులో ఉన్నప్పటికీ సెలెక్టర్లు జట్టులోకి ఎందుకు తీసుకోలేదో చెప్పాలని స్టెయిన్ ప్రశ్నించాడు. ఇటీవల దక్షిణాఫ్రికా క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వన్డే, టీ20 మ్యాచ్‌ల్లో స్టెయిన్ రాణిస్తున్నాడు. భారత జట్టుతో టీ20ల్లో ఆడలేకపోతున్నందుకు కెప్టెన్ విరాట్ కోహ్లీ, అభిమానులకు స్టెయిన్ క్షమాపణ చెప్పాడు. దక్షిణాఫ్రికా తరపున 44 టీ20ల్లో 6.79 ఎకానమి రేటుతో స్టెయిన్ 61 వికెట్లను పడగొట్టాడు.

Latest Articles
గుంటూరు రైల్వే స్టేషన్‌లో ఉద్రిక్త పరిస్థితులు

ఓవెన్‌లో వీటిని మళ్లీ మళ్లీ వేడి చేస్తున్నారా.? చాలా డేంజర్‌

వామ్మో.. ఇతనేంటి ఇలా ఉన్నాడు..! నోటి నిండా పళ్లే..32 కాదు 64

ఏపీలో ప్రారంభ‌మైన ఓటింగ్ ప్రక్రియ.. వీరికి మాత్రమే అవకాశం..

సిల్కర్ స్క్రీన్‌పై 'అన్నామలై'.. బయోపిక్‌లో ఆ స్టార్ హీరో

'ఈ సీజన్‌లో ముంబై కథ ముగిసింది.. అతనే ఈ వరుస ఓటములకు కారణం'

సాయంకాలం సదా సీదాగా మాజీ మంత్రి.. రోడ్‎పై టిఫిన్ చేసిన హరీష్ రావు

కింగ్‌ కోబ్రా.. తన గుడ్ల జోలికి వస్తే ఇట్టాగే ఉంటుంది మరీ..!

చక్రవర్తిలా పాలిస్తుంది ఎవరో తెలుసు: ప్రియాంక గాంధీ

నెక్స్ట్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన షారుఖ్ ఖాన్..
నెక్స్ట్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన షారుఖ్ ఖాన్..
సాయంకాలం సదా సీదాగా మాజీ మంత్రి.. రోడ్‎పై టిఫిన్ చేసిన హరీష్ రావు
సాయంకాలం సదా సీదాగా మాజీ మంత్రి.. రోడ్‎పై టిఫిన్ చేసిన హరీష్ రావు
రోడ్డుపై మందుబాబుల వీరంగం.. సహనం కోల్పోయి చెయ్యి చేసుకున్న పోలీస్

ప్రభుత్వ ఆస్పత్రిలో ఇదేం పని.. సీసీ టీవీకి చిక్కాడు..

'ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‎పై దుష్ప్రచారాన్ని నమ్మోద్దు'.. జగన్

పైకి చూస్తే అదొక ఏటీఎం వ్యాన్.. లోపలున్న పార్శిళ్లు తెరిచి చూడగా

కృష్ణ బిలాలు సరే.. మరి ఈ బ్లూ హోల్స్‌ సంగతి ఏంటి ??

పాకిస్తాన్ లో 5 లక్షల సిమ్‌ కార్డులు బ్లాక్‌.. ఎందుకో తెలుసా ??

క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10 వేల కోట్లు

వందే భారత్‌ మెట్రో ఫస్ట్‌ లుక్‌.. ఎలా ఉందంటే ??

బుద్ధిమంతులకే బ్రాండ్‌ అంబాసిడర్‌.. అతని షర్ట్‌లోనే ఉంది ట్విస్ట్