World Biggest Bat: ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ బ్యాట్‌.. ట్యాంక్ బండ్‌పై ఆవిష్కరించిన తెలంగాణ సర్కార్..

World Biggest Bat: నరాలు తెగే ఉత్కంఠ.. బంతి బంతి కి మారే ఆధిపత్య పోరు. మరి కొన్ని గంటల్లో భారత్- పాక్ మధ్య జరిగే మ్యాచ్ యుద్ధం కోసం క్రికెట్ ప్రేమికులతో పాటు, యావత్ భారత్ ఎదురు చూస్తుంది.

World Biggest Bat: ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ బ్యాట్‌.. ట్యాంక్ బండ్‌పై ఆవిష్కరించిన తెలంగాణ సర్కార్..
Bat
Follow us
Shiva Prajapati

| Edited By: Sanjay Kasula

Updated on: Oct 24, 2021 | 11:25 AM

World Biggest Bat: నరాలు తెగే ఉత్కంఠ.. బంతి బంతి కి మారే ఆధిపత్య పోరు. మరి కొన్ని గంటల్లో భారత్- పాక్ మధ్య జరిగే మ్యాచ్ యుద్ధం కోసం క్రికెట్ ప్రేమికులతో పాటు, యావత్ భారత్ ఎదురు చూస్తుంది. ఆ సమరాన్ని వీక్షించడానికి గల్లీ పొరగాడు నుంచి ఢిల్లీ ఆటగాడి వరకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. క్రికెట్ ఫ్యాన్స్ పాకిస్తాన్ ఒడిపోవాలని కాదు.. ఇండియా గెలవాలని కోరుకుంటున్నామంటున్నారు అభిమానులు.

2021 టి20 ప్రపంచ కప్ ఇండియా టీం గెలవాలని యావత్ దేశం కోరుకుంటుంది. బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ తో పాటు.. క్రికెట్ ప్రేమికులంతా ఈ టి20 యుద్ధంలో ఇండియా.. కప్ తో రావాలని ఆకాంక్షిస్తున్నారు. భారత్ – పాక్ టీ20 మ్యాచ్‌ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ నడి బొడ్డున 56 అడుగుల వరల్డ్ లార్జెస్ట్ క్రికెట్ బ్యాటు ఆవిష్కరించారు. గో ఫర్ కప్ అంటూ క్రికెట్ లవర్స్ టీమ్ ఇండియాకి అల్ ది బెస్ట్ చెప్తోంది. కాగా ఈ లార్జెస్ట్ బ్యాట్‌ని పెర్నోడ్ రికార్డ్ ఇండియా ప్రైవేట్ లిమెటెడ్ రూపొందించగా.. గిన్నీస్ వరల్డ్ రికార్డ్‌లో చోటు చేసుకుంది. ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన ఈ బ్యాట్‌ను సదరు సంస్థ తెలంగాణ ప్రభుత్వానికి అందజేశారు. కాగా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ హాజరయ్యారు. ఈ బ్యాట్‌ను ట్యాంక్ బండ్ రోడ్డులో క్రికెట్ అభిమానుల వీక్షణ కోసం ఉంచారు.

Also read:

Weight Loss Tips: కొవ్వును కొవ్వుతోనే కరిగించాలి.. అదెలాగో ఇక్కడ తెలుసుకోండి.. ఆసక్తికర విశేషాలు మీకోసం..

Ind vs Pak T20 Match: నేడు భారత్-పాక్ మధ్య టీ20 మ్యాచ్.. ఫుల్ స్వింగ్‌లో బెట్టింగ్ రాయుళ్లు.. ఏకంగా ఇతర రాష్ట్రాల ఐపీతో..

Visakhapatnam: భారతీయ యుద్ధ నౌకలో అగ్ని ప్రమాదం.. నలుగురు సైనికులకు తీవ్ర గాయాలు..

మహిళలకు షాకిస్తున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందో తెలుసా..?
మహిళలకు షాకిస్తున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందో తెలుసా..?
Weekly Horoscope: ఆ రాశుల వారికి వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి.
Weekly Horoscope: ఆ రాశుల వారికి వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి.
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!