Virat Kohli Records: కొత్త ఏడాదిలో కింగ్ కోహ్లీ బ్రేక్ చేయనున్న 10 రికార్డులు ఇవే.. లిస్టులో ఏమున్నాయంటే?
Virat Kohli Records: విరాట్ కోహ్లి ఈ ఏడాది ఎన్నో రికార్డులను నెలకొల్పేందుకు సిద్ధమయ్యాడు. 2024లో కింగ్ కోహ్లీ బ్యాట్‌తో కొట్టనున్న రికార్డుల గురించి పూర్తి సమాచారం. క్రికెట్ రికార్డు హోల్డర్ విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికాతో 2వ టెస్టు మ్యాచ్‌తో కొత్త సంవత్సరాన్ని ప్రారంభించనున్నాడు. కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ మైదానంలో జరిగే ఈ మ్యాచ్ ద్వారా కింగ్ కోహ్లీ ప్రత్యేక రికార్డును లిఖించే అవకాశం ఉంది.

1 / 12

2 / 12

3 / 12

4 / 12

5 / 12

6 / 12

7 / 12

8 / 12

9 / 12

10 / 12

11 / 12

12 / 12
