AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విండీస్ కీపర్ అరుదైన రికార్డు..!

వరల్డ్‌కప్‌లో విండీస్ కీపర్ షైయ్ హోప్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వెస్టిండీస్ తరపున ప్రపంచకప్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన కీపర్‌గా రికార్డు సృష్టించాడు. హోప్.. ఈ వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకు 15 క్యాచ్‌లు పట్టాడు. దీంతో 1983లో జెఫ్ డజన్ నమోదు చేసిన రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. కాగా గురువారం జరిగిన ఇండియా మ్యాచ్‌లో రోహిత్ శర్మ, విజయ్ శంకర్, కేదార్ జాదవ్, షమీ క్యాచ్‌లు పట్టడం వల్ల హోప్ ఈ రికార్డును నమోదు చేయగలిగాడు.

విండీస్ కీపర్ అరుదైన రికార్డు..!
Ravi Kiran
|

Updated on: Jun 28, 2019 | 12:30 PM

Share

వరల్డ్‌కప్‌లో విండీస్ కీపర్ షైయ్ హోప్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వెస్టిండీస్ తరపున ప్రపంచకప్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన కీపర్‌గా రికార్డు సృష్టించాడు. హోప్.. ఈ వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకు 15 క్యాచ్‌లు పట్టాడు. దీంతో 1983లో జెఫ్ డజన్ నమోదు చేసిన రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. కాగా గురువారం జరిగిన ఇండియా మ్యాచ్‌లో రోహిత్ శర్మ, విజయ్ శంకర్, కేదార్ జాదవ్, షమీ క్యాచ్‌లు పట్టడం వల్ల హోప్ ఈ రికార్డును నమోదు చేయగలిగాడు.

Follow Us
కూలర్ నుండి చేపల వాసన వస్తోందా? ఇదొక్కటి వేస్తే చాలు సువాసన..

ఇల్లు ఇలా కొన్నారనుకోండి.! అప్పుల పాలు అయిపోతారు..

ఆ సినిమాలో చిరంజీవి హీరో.. కానీ నాకు 40 సీన్స్ ఇచ్చారు..

ప్రపంచాన్ని వణికిస్తున్న మరో కొత్త వైరస్.. WHO అలర్ట్‌! లక్షణాలు

పాకాల సరస్సు ఒడ్డున కనిపించిన వింత వస్తువులు.. ఏంటా అని దగ్గరకెళ

ఇక హైదరాబాద్ టూ తిరుపతి.. జస్ట్ 30 నిమిషాలే..

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం..

మీకు ఫాస్ట్‌ట్యాగ్ ఉందా? ఈ పొరపాటు చేసినట్లయితే డబుల్‌ ఛార్జీలు

ఇప్పుడున్న హీరోలలో ఆ హీరో అంటే చాలా ఇష్టం..

పుచ్చకాయ తిని కుటుంబం మృతి కేసులో ట్విస్ట్‌! ఫోరెన్సిక్ రిపోర్ట్‌