AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GT vs RR Playing XI: టాస్ గెలిచిన శాంసన్.. ప్లేయింగ్ XI చూస్తే సుస్సు పోసుకోవాల్సిందే

Gujarat Titans vs Rajasthan Royals, 23rd Match: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 లో నేడు గుజరాత్ టైటాన్స్ (GT) వర్సెస్  రాజస్థాన్ రాయల్స్ (RR) మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌లో 23వ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతోంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో గుజరాత్ టీం బ్యాటింగ్ చేయనుంది.

GT vs RR Playing XI: టాస్ గెలిచిన శాంసన్.. ప్లేయింగ్ XI చూస్తే సుస్సు పోసుకోవాల్సిందే
Gujarat Titans Vs Rajasthan Royal
Venkata Chari
|

Updated on: Apr 09, 2025 | 7:16 PM

Share

Gujarat Titans vs Rajasthan Royals, 23rd Match: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 లో నేడు గుజరాత్ టైటాన్స్ (GT) వర్సెస్  రాజస్థాన్ రాయల్స్ (RR) మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌లో 23వ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతోంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో గుజరాత్ టీం బ్యాటింగ్ చేయనుంది.

వనిందు హసరంగా వ్యక్తిగత కారణాల వల్ల ఈ మ్యాచ్ ఆడటం లేదు. అతని స్థానంలో ఫజల్ హక్ ఫారూకీకి అవకాశం ఇచ్చారు. అదే సమయంలో, గుజరాత్ జట్టు గత మ్యాచ్ ప్లేయింగ్-11లో ఎటువంటి మార్పులు చేయలేదు.

2022 ఛాంపియన్స్ గుజరాత్ 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 1 ఓటమితో పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో ఉంది. మరోవైపు, 2008 ఛాంపియన్స్ రాజస్థాన్ 18వ సీజన్‌లో ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడి, 2 గెలిటచి, 2 ఓడిపోయింది.

ఇరు జట్లు:

గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(కీపర్), షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ.

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్/కీపర్), నితీష్ రాణా, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, ఫజల్‌హాక్ ఫరూకీ, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే.

రెండు జట్లకు ఇంపాక్ట్ ప్లేయర్లు:

గుజరాత్ టైటాన్స్ ఇంపాక్ట్ ప్లేయర్లు: వాషింగ్టన్ సుందర్, నిశాంత్ సింధు, అనుజ్ రావత్, మహిపాల్ లోమ్రోర్, అర్షద్ ఖాన్.

రాజస్థాన్ రాయల్స్ ఇంపాక్ట్ ప్లేయర్లు: కునాల్ సింగ్ రాథోడ్, శుభమ్ దూబే, యుధ్వీర్ సింగ్ చరక్, కుమార్ కార్తికేయ, ఆకాష్ మధ్వల్.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు