Team India: కెప్టెన్ కావాల్సిన కటౌట్ భయ్యా నీది.. చేజేతులా చాఫ్టర్ చింపేసుకున్నావ్.. ఎవరో తెలుసా?

India vs Sri Lanka: మరికొద్ది గంటల్లో శ్రీలంక పర్యటనకు టీ20, వన్డే జట్టును ప్రకటించనున్నారు. టీ20 టీమ్‌కి హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా ఉండబోతున్నాడని వార్తలు వచ్చాయి. అయితే వన్డే జట్టుకు కెప్టెన్‌గా ఉంటాడా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఈ క్రమంలో ఓ టీమిండియా సీనియర్ ప్లేయర్‌పై కీలక వార్తలు వినిపిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Team India: కెప్టెన్ కావాల్సిన కటౌట్ భయ్యా నీది.. చేజేతులా చాఫ్టర్ చింపేసుకున్నావ్.. ఎవరో తెలుసా?
Kl Rahul Vs Sl
Follow us

|

Updated on: Jul 16, 2024 | 7:14 PM

KL Rahul vs Shubman Gill: జింబాబ్వేలో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా ఇప్పుడు శ్రీలంక టూర్‌కు వెళ్లాల్సి ఉంది. శ్రీలంకలో భారత జట్టు మూడు వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. నివేదికల ప్రకారం, రాబోయే 24 గంటల్లో భారత జట్టును ప్రకటించవచ్చు. హార్దిక్ పాండ్యా T20 జట్టుకు కెప్టెన్సీని పొందడం ఖాయమైంది. కేఎల్ రాహుల్ జట్టుకు కెప్టెన్‌గా ఉంటాడని గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. కానీ, ఇప్పుడు అతని కార్డ్‌ కట్ అయినట్లు కనిపిస్తోంది.

శుభమాన్ గిల్ దెబ్బకు కెప్టెన్సీ ఔట్..

మీడియా కథనాల ప్రకారం, వన్డే కెప్టెన్ రేసులో శుభ్‌మన్ గిల్ కూడా ఉన్నాడు. ఇటీవల జింబాబ్వే పర్యటనలో ఉన్న టీమిండియాకు గిల్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. జింబాబ్వే వేదికగా జరిగిన టీ20 సిరీస్‌ను 4-1తో టీమిండియా కైవసం చేసుకుంది. ఇప్పుడు వన్డే జట్టుకు గిల్‌ని కెప్టెన్‌గా చేయాలనే చర్చ జరుగుతోంది. గిల్‌ను కెప్టెన్‌గా చేయడం ద్వారా టీమ్ ఇండియా మేనేజ్‌మెంట్ భవిష్యత్తుపై కన్నేసింది. వాస్తవానికి, గిల్ మూడు ఫార్మాట్లలో ఆడే ఆటగాడు, రోహిత్ శర్మకు ప్రత్యామ్నాయంగా జట్టు మేనేజ్‌మెంట్ అతనిని పరిగణించే అవకాశం ఉంది. అయితే, ఈ వార్త ఇంకా ధృవీకరించలేదు. KL రాహుల్ ODI కెప్టెన్ కాకపోతే అది అతనికి బ్యాడ్ న్యూస్ అనే తెలుస్తోంది. అతను ఇటీవల T20 ప్రపంచ కప్ జట్టులో కూడా ఎంపిక కాలేదు.

గౌతమ్ గంభీర్‌కు ఏం కావాలి?

టీ20, వన్డే జట్టుకు కెప్టెన్‌గా ఎవరు వ్యవహరిస్తారనేది గౌతమ్ గంభీర్‌పై ఆధారపడి ఉంటుంది. ప్రధాన కోచ్ గౌతం గంభీర్‌కు, ప్రధాన కోచ్‌గా శ్రీలంక పర్యటన మొదటి అసైన్‌మెంట్ అవుతుంది. ఇక్కడ నుంచి అతను రాబోయే నాలుగేళ్లకు రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తాడు. అలాగే, శ్రీలంక పర్యటనకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉండాలని గౌతమ్ గంభీర్ కోరుతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు శ్రీలంక టూర్‌కు వెళ్లే జట్టులో వాళ్ల పేర్లు ఉంటాయా లేదా అనేది చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కెప్టెన్ కావాల్సిన కటౌట్.. చేజేతులా చాఫ్టర్ చింపేసుకున్నావ్
కెప్టెన్ కావాల్సిన కటౌట్.. చేజేతులా చాఫ్టర్ చింపేసుకున్నావ్
ఒక్క జత బట్టలతో వచ్చి.. అపరిమిత జ్ఞానంతో వెళ్లొచ్చు.. నటుడు సుమన్
ఒక్క జత బట్టలతో వచ్చి.. అపరిమిత జ్ఞానంతో వెళ్లొచ్చు.. నటుడు సుమన్
మంచి ఎనర్జీకి రెండే రెండు ఖర్జూరాలు.. ఈ మార్పును అస్సలు ఊహించలేరు
మంచి ఎనర్జీకి రెండే రెండు ఖర్జూరాలు.. ఈ మార్పును అస్సలు ఊహించలేరు
కలెక్టరేట్ మెట్లపైచిందులు.. రీల్స్ పిచ్చితో చిక్కుల్లో పడ్డ యువతి
కలెక్టరేట్ మెట్లపైచిందులు.. రీల్స్ పిచ్చితో చిక్కుల్లో పడ్డ యువతి
మరోసారి హస్తినకు సీఎం చంద్రబాబు.. ఈ అంశాలపై ప్రధానితో చర్చ..
మరోసారి హస్తినకు సీఎం చంద్రబాబు.. ఈ అంశాలపై ప్రధానితో చర్చ..
మహిళలకు ఫ్రీ బస్సు ప్రణాళికలపై ఏపీ కేబినెట్ కీలక చర్చ..
మహిళలకు ఫ్రీ బస్సు ప్రణాళికలపై ఏపీ కేబినెట్ కీలక చర్చ..
టీమిండియా ఛాంపియన్లపై కేసు నమోదు.. ఎక్కడంటే?
టీమిండియా ఛాంపియన్లపై కేసు నమోదు.. ఎక్కడంటే?
పెరుగులో ఉప్పు లేదా చక్కెర.. ఏది వేసుకుని తింటే మంచిది?
పెరుగులో ఉప్పు లేదా చక్కెర.. ఏది వేసుకుని తింటే మంచిది?
గాల్లోనే పేలిపోయిన స్పేస్ ఎక్స్ రాకెట్‌.! తప్పుడు కక్ష్యలోకి..
గాల్లోనే పేలిపోయిన స్పేస్ ఎక్స్ రాకెట్‌.! తప్పుడు కక్ష్యలోకి..
పార్టీకి పిలిస్తే వెళ్ళాను.. తీరా చూస్తే..
పార్టీకి పిలిస్తే వెళ్ళాను.. తీరా చూస్తే..
గాల్లోనే పేలిపోయిన స్పేస్ ఎక్స్ రాకెట్‌.! తప్పుడు కక్ష్యలోకి..
గాల్లోనే పేలిపోయిన స్పేస్ ఎక్స్ రాకెట్‌.! తప్పుడు కక్ష్యలోకి..
నాగబంధనం అంటే ఏంటి.? ఎందుకు వేస్తారు.? దాని పవర్ ఎంత.? వీడియో..
నాగబంధనం అంటే ఏంటి.? ఎందుకు వేస్తారు.? దాని పవర్ ఎంత.? వీడియో..
బ్యాంకర్‌ స్థాయి ఉద్యోగం నుంచి కోటీశ్వరురాలైన నిశ్చా షా.!
బ్యాంకర్‌ స్థాయి ఉద్యోగం నుంచి కోటీశ్వరురాలైన నిశ్చా షా.!
కోడలిపై కెప్టెన్ అన్షుమాన్ పేరెంట్స్ ఆరోపణలు.. వీడియో.
కోడలిపై కెప్టెన్ అన్షుమాన్ పేరెంట్స్ ఆరోపణలు.. వీడియో.
ఇంట్లోకి దూసుకొచ్చిన బుల్లెట్.. నార్సింగిలోని అపార్ట్‌మెంట్‌లో..
ఇంట్లోకి దూసుకొచ్చిన బుల్లెట్.. నార్సింగిలోని అపార్ట్‌మెంట్‌లో..
నీతా అంబానీ వెంట తెచ్చిన దీపం స్టోరీ తెలుసా.? పెళ్ళిలో హైలెట్..
నీతా అంబానీ వెంట తెచ్చిన దీపం స్టోరీ తెలుసా.? పెళ్ళిలో హైలెట్..
గంపలో వేపాకు .. దానిపైన కప్ప.! వర్షాలకోసం కప్పలకు పెళ్లి..
గంపలో వేపాకు .. దానిపైన కప్ప.! వర్షాలకోసం కప్పలకు పెళ్లి..
సీసీ కెమెరాల్లో రికార్డయిన విమాన ప్రమాద దృశ్యాలు.! తోక భాగం నేలపై
సీసీ కెమెరాల్లో రికార్డయిన విమాన ప్రమాద దృశ్యాలు.! తోక భాగం నేలపై
మీడియాలో వస్తున్నవార్తలపై బీఆర్‌ఎస్‌ స్పందించాలి: ఓవైసీ
మీడియాలో వస్తున్నవార్తలపై బీఆర్‌ఎస్‌ స్పందించాలి: ఓవైసీ
4ఏళ్ల బాలుడి పై ఒక్కసారిగా కుక్కలు దాడి..
4ఏళ్ల బాలుడి పై ఒక్కసారిగా కుక్కలు దాడి..